Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి ఉద్యోగంలో కలిసొస్తుంది

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి ఉద్యోగంలో కలిసొస్తుంది

by Anji
Ad

Today Rasi Phalau in Telugu :  మేష రాశి వారికి శనివారం వ్యక్తిగత సమస్య ఒకటి సునాయాసంగా పరిష్కారం అవుతుంది. వృషభ రాశి వారి ఉద్యోగ జీవితంలో అనుకోకుండా కొన్ని శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. మిథున రాశి వారికి ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది.  మేష రాశి నుంచి  మీన రాశి వరకు 12 రాశుల వారికి  శనివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

Advertisement

 

Today rashi phalau in telugu  16.03.2024: మేషం

వృత్తి, ఉద్యోగాలలో సమస్యలు, చికాకులు తొలగిపోతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి సునాయాసంగా పరిష్కారం అవుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

Today rashi phalau in telugu :  వృషభం 

ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా ఉంటాయి.దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభ వార్తలు వింటారు.

Today rashi phalau in telugu : మిథునం

వృత్తి, ఉద్యోగాలలో మీకు సానుకూల వాతావరణం నెలకొంటుంది. వ్యాపారాల మీద మరింత శ్రద్ధ పెంచాల్సిన అవసరముంది. మీ ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది.

Today rashi phalau in telugu : కర్కాటకం 

వ్యాపారాలలో పెట్టుబడులకు తగ్గ ప్రతిఫలం అందుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఇంటా బయటా మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

Today rashi phalau in telugu :  సింహం

వృత్తి, వ్యాపారాల్లో ఉత్సాహకరమైన వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగంలో సహచరుల నుంచి సమస్యలున్నా మీ బాధ్యతలను సకాలంలో పూర్తి చేస్తారు.

Advertisement

Today rashi phalau in telugu : కన్య

వృత్తి, వ్యాపారాల్లో అవకాశాలు పెరుగుతాయి. పిల్లలకు చదువుల మీద శ్రద్ధ పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది.

Today rashi phalau in telugu : తుల

వృత్తి, ఉద్యోగాలలో సంపాదన పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. కొన్ని ప్రయ త్నాలు మంచి ఫలితాలనిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలలో తప్పకుండా విజయం లభిస్తుంది.

Today rashi phalau in telugu : వృశ్చిక 

ఆర్థిక పరిస్థితి కూడా బాగా మెరుగుపడుతుంది. ఆస్తి వివాదం పరిష్కారమయ్యే అవకాశముంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశముంది. ఉద్యోగ ప్రయత్నాలలో శుభవార్త వింటారు.

Today Horoscope in telugu : మకరం

ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. అనుకోకుండా డబ్బు కలిసి వచ్చే అవకాశముంది. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది.

Today Horoscope in telugu : కుంభం

వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది

Today rasi phalau in Telugu 2024 : మీనం

వృత్తి, ఉద్యోగాల మీద శ్రద్ధ పెంచుతారు. ఉద్యోగంలో ముఖ్యమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి.

మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ వీక్షించండి..!

Visitors Are Also Reading