Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఎవ్వరినీ అంత ఈజీగా నమ్మొద్దు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఎవ్వరినీ అంత ఈజీగా నమ్మొద్దు

by Anji
Ad

Today Rasi Phalau in Telugu : మేష రాశి వారి మాట ఉద్యోగంలో చెల్లుబాటు అవుతుంది. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితులు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన అండదండలు లభిస్తాయి. మేష రాశి నుంచి  మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళ వారం రాశిఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

Advertisement

Today rashi phalau in telugu  06.03.2024: మేషం

వృత్తి, వ్యాపారాలు కూడా చాలావరకు అనుకూల ఫలితాలనిస్తాయి. లాభాలకు లోటుండదు. నిరుద్యోగులకు అవకాశాలు కలిసి వస్తాయి.

Today rashi phalau in telugu :  వృషభం 

ఆర్థిక పరిస్థితులు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వ్యాపారాల్లో విపరీతంగా ఒత్తిడి, శ్రమ కనిపిస్తాయి.

Today rashi phalau in telugu : మిథునం

వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఇష్టమైన బంధుమిత్రులు ఇంటికి రావడం జరుగుతుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం 

అనుకోకుండా ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి.

Today rashi phalau in telugu :  సింహం

వృత్తి, ఉద్యోగాలో బిజీ జీవితం ఏర్పడుతుంది. వ్యాపారాల్లో నిలకడగా లాభాలు ఆర్జిస్తారు. వ్యక్తి గతంగా కొద్దిగా పురోగతి ఉంటుంది.

Advertisement

Today rashi phalau in telugu : కన్య

వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు పెరుగుతాయి. ఎక్కువగా ఆధ్యాత్మిక చింతనలో కాలం గడుపుతారు. అంత ఈజీగా ఎవ్వరినీ నమ్మకూడదు.

Today rashi phalau in telugu : తుల

వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యాపారాలు సజావుగా సాగిపో తాయి. ఆర్థిక వ్యవహారాల్లో కాస్తంత అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది.

Today rashi phalau in telugu : వృశ్చిక 

ఒకటి రెండు కీలకమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయానికి లోటు ఉండదు. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

వృత్తి, ఉద్యోగాల్లో శక్తి సామర్థ్యాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు పరవాలేదని పిస్తాయి. కుటుంబ పరిస్థితులు సానుకూలంగా మారతాయి.

Today Horoscope in telugu : మకరం

వృత్తి, ఉద్యోగాలలో పని భారం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉన్నతాధికారుల వల్ల ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు.

Today Horoscope in telugu : కుంభం

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.

Today rasi phalau in Telugu 2024 : మీనం

ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆర్థిక వివాదాలను తగ్గిం చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆదాయానికి లోటుండదు.

మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ వీక్షించండి..!

Visitors Are Also Reading