Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి

by Anji
Ad

Today Rasi Phalau in Telugu : మేష రాశి వారు మానసికంగా దృఢంగా ఉంటారు. వృషభ రాశి వారు మీ మీ రంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి.  మిథున రాశి వారు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి చేస్తారు.  మేష రాశి నుంచి  మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళ వారం రాశిఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

Advertisement

 

Today rashi phalau in telugu  05.03.2024: మేషం

మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి సాయం చేసేందుకు కొందరూ ముందుకు వస్తారు. విరోధులను తక్కువగా అంచనా వేయకూడదు. 

Today rashi phalau in telugu :  వృషభం 

మీ మీ రంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అనవసర ఖర్చులు జరిగే సూచనలున్నాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు.

Today rashi phalau in telugu : మిథునం

ముఖ్యమైన వ్యవహారాల్లో లాభాలు పొందుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. కొన్ని పరిస్థితులు మీకు బాధ కలిగిస్తాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి డబ్బు అందుతుంది. కీలక విషయాల్లో బుద్ధిబలం బాగా పని చేస్తుంది. 

Today rashi phalau in telugu :  సింహం

ప్రారంభించబోయే పనుల్లో శ్రమ ఫలిస్తుంది. కీలక వ్యవహారంలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. మానసికంగా, ఉల్లాసంగా ఉంటారు.

Advertisement

Today rashi phalau in telugu : కన్య

మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. బంధువుల సహకారం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. కొన్ని ముఖ్యమైన పనుల్లో పురోగతి ఉంటుంది.

Today rashi phalau in telugu : తుల

అవసరానికి తగిన సహాయం అందుతుంది. పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరించి అనుకూల నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం మేలు చేస్తుంది.

Today rashi phalau in telugu : వృశ్చిక 

ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహ పరుస్తాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

మంచి ఫలితాలున్నాయి. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పాటించాలి.

Today Horoscope in telugu : మకరం

శారీరక శ్రమ పెరుగుతుంది. బంధువులతో వాదులాటకు దిగకపోవడమే మంచిది. అనవసర జరిగే సూచనలున్నాయి.

Today Horoscope in telugu : కుంభం

తోటివారి సహకారంతో అనుకున్నది సాధిస్తారు. స్థిరమైన నిర్ణయాలతో అభివృద్ధి లభిస్తుంది. కలహాలకు దూరంగా ఉండాలి. మానసికంగా దృఢంగా ఉంటారు. 

Today rasi phalau in Telugu 2024 : మీనం

సమయానికి నిద్ర హారాలు చాలా అవసరం. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. తోటివారిని కలుపుకొనిపోవడం వల్ల పనులు త్వరగా పూర్తవుతాయి.

మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ వీక్షించండి..!

Visitors Are Also Reading