Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..బంధువులతో మాట పట్టింపులు రావొచ్చు.. జాగ్రత్త..!

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..బంధువులతో మాట పట్టింపులు రావొచ్చు.. జాగ్రత్త..!

by Anji
Ad

Today Rasi Phalau in Telugu : మేష రాశి వారికి ఈ రోజు ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. వృషభ రాశి వారు వృత్తి, ఉద్యోగాల మీద మరింతగా శ్రద్ధ పెంచుతారు. వ్యాపారాలలో చురుకుదనం పెరుగుతుంది. మిథున రాశి వారు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి చేస్తారు.  మేష రాశి నుంచి  మీన రాశి వరకు 12 రాశుల వారికి సోవ వారం రాశిఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

Advertisement

 

Today rashi phalau in telugu  04.03.2024: మేషం

వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. బంధుమిత్రులతో సర దాగా కాలక్షేపం చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి.

Today rashi phalau in telugu :  వృషభం 

వ్యాపారాలలో చురుకుదనం పెరుగుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. కొన్నికొత్త ప్రయత్నాలు చేపడతారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు.

Today rashi phalau in telugu : మిథునం

తోబుట్టువులతో ఆస్తి వివాదాన్ని పరిష్క రించుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో కొత్త ప్రోత్సాహకాలను అందుకుంటారు. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యాపారాలలో ఉన్న కొన్ని ప్రధానమైన అడ్డంకులను తొలగించు కుంటారు.

Today rashi phalau in telugu : కర్కాటకం 

వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. ఉత్సాహంగా బాధ్యతలను పూర్తి చేస్తారు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు కలిసి బాగా వస్తాయి.

Today rashi phalau in telugu :  సింహం

ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయట పడతారు. గృహ, వాహన ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. శత్రువులు కూడా మిత్రు లుగా మారి అండగా నిలబడే అవకాశం ఉంది. రాబడి మార్గాలు అనుకూలంగా ఉంటాయి.

Advertisement

Today rashi phalau in telugu : కన్య

వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేప డతారు. చిన్ననాటి మిత్రులతో కలిసి విందుల్లో పాల్గొంటారు. ఆస్తి సంబంధమైన విషయాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది.

Today rashi phalau in telugu : తుల

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. సామరస్య వాతావరణం నెలకొంటుంది. వ్యాపారాల పరిస్థితి నిలకడగానే ఉంటుంది.

Today rashi phalau in telugu : వృశ్చిక 

ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా అది తప్పకుండా సఫలం అవుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అంది వస్తుంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

వృత్తి, ఉద్యోగాల పరంగా సానుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు సాఫీగా, ఉత్సా హంగా సాగిపోతాయి. సర్వత్రా మాటకు విలువ పెరుగుతుంది.

Today Horoscope in telugu : మకరం

వృత్తి, ఉద్యోగాల పరంగా సానుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు సాఫీగా, ఉత్సా హంగా సాగిపోతాయి. సర్వత్రా మాటకు విలువ పెరుగుతుంది.

Today Horoscope in telugu : కుంభం

వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కనిపిస్తాయి. వృత్తి నిపుణులకు గుర్తిం పుతో పాటు డిమాండ్ పెరుగుతుంది. దగ్గర బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన దానికంటే ఎక్కువగా సత్ఫలితాలనిస్తాయి.

Today rasi phalau in Telugu 2024 : మీనం

వృత్తి జీవితంలో ఏమాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. చిన్ననాటి స్నేహితులతో విందు, వినోద  కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ వీక్షించండి..!

Visitors Are Also Reading