Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది

by Anji
Ad

Today Rasi Phalau in Telugu : మేష రాశి వారికి సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు సకాలంలో పూర్తవుతాయి. వృషభ రాశి వారికి ఒకరిద్దరు మిత్రులతో అపార్థాలు చోటు చేసుకుంటాయి. మిథున రాశి వారు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు తప్పకుండా మంచి ఫలితాలనిస్తాయి. 

Today rasi phalau in telugu 2022

Advertisement

Today Rasi phalau in telugu 2023 : మేష రాశి నుంచి ప్రారంభమై  మీన రాశి వరకు  ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు  ఈరోజు  మంగళవారం డిసెంబర్ 12, 2023న ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Today rashi phalau in telugu 12.12.2023: మేషం

బంధువులతో వివాదాలు పరిష్కారమవుతాయి. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. వ్యాపార, ఉద్యోగాల్లో పని ఒత్తిడి అధికమవుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశపరుస్తాయి.

Today rashi phalau in telugu :  వృషభం 

వ్యాపార, ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తప్పవు. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. రుణదాతల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి.

Today rashi phalau in telugu : మిథునం

మొండీ బాకీలు వసూలు చేసుకుంటారు. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటా, బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వ్యాపార, ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. రాజకీయ ప్రముఖుల నుంచి సభ, సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఉద్యోగాల్లో ఆశించిన పదువులు పొందగలుగుతారు. అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ, సహకారాలు అందుతాయి. వ్యాపార పరంగా తీసుకున్న నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

Today rashi phalau in telugu :  సింహం

వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయడం మంచిది. సన్నిహితులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. ఆద్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాల్లో ఊహించని సమస్యలుంటాయి. పెద్దల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. 

Today rashi phalau in telugu : కన్య

 

Advertisement

విద్యార్థులకు ఒత్తిడులు తప్పవు. చేపట్టిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. ఉద్యోగపరంగా అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.

Today rashi phalau in telugu : తుల

వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో పలుకుబడిన పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. గృహంలో కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. 

 

 

 

చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. ప్రయాణాల్లో అకస్మిక మార్పులు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. బంధు, మిత్రుల నుంచి కొన్ని పనుల్లో ఒత్తిడి అధికమవుతుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.

Today rashi phalau in telugu : ధనుస్సు

ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి నుంచి బయటపడుతారు. వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

 

వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. సన్నిహితులతో మాట పట్టింపులు తప్పవు. కుటుంబ విషయాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. ఉద్యోగాల్లో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

Today Horoscope in telugu : కుంభం

అకస్మిక ప్రయాణం సూచనలున్నాయి. సమాజంలో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

 

కొన్ని వ్యవహారాల్లో ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.  మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

ఈ వారం రాశి ఫలాలను ఇక్కడ వీక్షించండి.

Visitors Are Also Reading