Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు శుభవార్త వింటారు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు శుభవార్త వింటారు

by Anji

Today Rasi Phalau in Telugu :  మేష రాశి వారికి గ్రహ బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల రోజంతా హ్యాపీగా గడిచిపోతుంది. వృషభ రాశి వారికి సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. సమాజంలోని ప్రముఖులతో మంచి పరిచయాలు పెరుగుతాయి. మిథున రాశి వారికి రోజంగా హ్యాపీగా గడిచిపోతుంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది.

Today rasi phalau in telugu 2022

Today Rasi phalau in telugu 2023 : మేష రాశి నుంచి మొదలై మీన రాశి వరకు  ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు  ఇవాళ  సోమవారం డిసెంబర్ 11, 2023న ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Today rashi phalau in telugu 11.12.2023: మేషం

ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, అనవసర ఖర్చులు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారు. ఉద్యోగంలో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది.

Today rashi phalau in telugu :  వృషభం 

వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం ఉంటుంది. బంధు మిత్రుల నుంచి ఆదరణ లభిస్తుంది. మీ సలహాలు, సూచనలకు విలువ ఏర్పడుతుంది. నిరుద్యోగులకు ఆశించిన స్థాయిలో ఉద్యోగావకాశాలు అందివస్తాయి. విందు వినోదాల్లో చురుకుగా పాల్గొంటారు.

Today rashi phalau in telugu : మిథునం

ఆర్థిక పరిస్థితిలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. ఇతరులకు సహాయపడగల స్థితికి చేరుకునే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో ఆదరాభిమా నాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. రోజంతా చాలావరకు అనుకూలంగా గడిచిపోతుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం 

వృత్తి, ఉద్యోగాలలో కొద్దిగా ఆటుపోట్లు ఉండే అవకాశం ఉంది. ఉద్యోగంలో బాగా ఒత్తిడి, శ్రమ పెరుగుతాయి. వ్యాపారంలో మరింత శ్రద్ధపెట్టడం అవసరం. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సన్నిహితుల సహాయం లభిస్తుంది.

Today rashi phalau in telugu :  సింహం

 నిరుద్యోగులకు కలిసి వచ్చే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగంలో ఒత్తిడి నుంచి బయటపడతారు. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. వివాహ ప్రయత్నాలు కూడా సఫలం అయ్యే అవ కాశం ఉంది.

Today rashi phalau in telugu : కన్య

 

ఆర్థిక వ్యవహారాలను మరింత జాగ్రత్తగా నిర్వహించడం అవసరం. మితిమీరిన ఔదార్యం వల్ల దెబ్బతింటారు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడ తాయి. వ్యాపారాభివృద్ధికి అవకాశం ఉంది. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

Today rashi phalau in telugu : తుల

 అనుకున్న పనులు, ప్రయత్నాలు అనుకున్నట్టు జరిగిపోతాయి.  ముఖ్యమైన వ్యవహారాలు ఆటంకాలు లేకుండా పూర్తవు తాయి. విదేశాల నుంచి ఎదురు చూస్తున్న సమాచారం అందుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి.

 

 

 

రాదనుకుని వదిలేసుకున్న డబ్బు, బకాయిలు చేతికి అందుతాయి. స్థిరాస్తి వివాదం నుంచి బయటపడతారు. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఇంటా బయటా శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా, హ్యాపీగా సాగిపో తుంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

ఆదాయంలో ఎప్పటికప్పుడు ఆశించినంత పెరుగుదల ఉంటుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా చక్కబెడతారు. ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

 

ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. రోజంతా సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఉద్యోగ ప్రయత్నాలలో శుభవార్త వింటారు. బంధువులకు సహాయం చేసి ఇబ్బందిపడతారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి.

Today Horoscope in telugu : కుంభం

కొంచెం మానసిక ఒత్తిడి ఉంటుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

 

ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ, ఆర్థిక ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో సంపాదనకు లోటుండదు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి.

ఈ వారం రాశి ఫలాలను ఇక్కడ వీక్షించండి.

Visitors Are Also Reading