Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఆర్థికంగా లాభాలుంటాయి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఆర్థికంగా లాభాలుంటాయి

by Anji
Ad

Today Rasi Phalau in Telugu : మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాలలో పని భారం ఎక్కువగా ఉంటుంది. మిథున రాశి వారికి కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. 

Today rasi phalau in telugu 2022

Advertisement

Today Rasi phalau in telugu 2024 : మేష రాశి నుంచి ప్రారంభమై మీన రాశి వరకు  ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు   జనవరి 13, 2024 గురువారం రోజున ఎలా  ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Today rashi phalau in telugu  13.01.2024: మేషం

చిన్నప్పటి స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.  చేపట్టిన వ్యవహారాల్లో స్వల్ప అవాంతరాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

Today rashi phalau in telugu :  వృషభం 

అకస్మిక ధన లాభం కలుగుతుంది. వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. పని భారం ఎక్కువగా ఉంటుంది.

Today rashi phalau in telugu : మిథునం

వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

Today rashi phalau in telugu : కర్కాటకం 

వృత్తి, వ్యాాపారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనుల్లో ఆలస్యం కలుగుతుంది.

Today rashi phalau in telugu :  సింహం

ముఖ్యమైన వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం అంత మంచిది కాదు. బంధు, మిత్రులతో మాట పట్టింపులు తప్పవు.

Today rashi phalau in telugu : కన్య

 

Advertisement

స్నేహితుల కలయిక సంతోషాన్ని కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటలో కొనసాగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

Today rashi phalau in telugu : తుల

దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు. చిన్నప్పటి స్నేహితుల సహాయ, సహకారాలతో కొన్ని పనులు విజయవంతం అవుతాయి. వ్యాపార, ఉద్యోగాల్లో నూతన ప్రోత్సహకాలుంటాయి.

Today rashi phalau in telugu : వృశ్చిక 

 

 

చేపట్టిన పనుల్లో అధిక శ్రమ ఫలితాన్ని పొందుతారు. ఆరోగ్యం మీద శ్రద్ధ చేయడం మంచిది. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.

Today rashi phalau in telugu : ధనుస్సు

బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో చికాకులు అధికం అవుతాయి. ఉద్యోగాల్లో పని ఒత్తిడి వల్ల విశ్రాంతి ఉండదు.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2024

 

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాాపారాలు లాభసాటిగా సాగుతాయి.

Today Horoscope in telugu : కుంభం

ముఖ్యమైన వ్యవహారాల్లో అవాంతరాలు ఏర్పడుతాయి. నూతన రుణాలు చేస్తారు. బంధువులతో స్వల్ప వివాదాలు తప్పవు.

Today rasi phalau in Telugu 2024 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2024

అకస్మిక ప్రయాణాలుంటాయి. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు.

మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ వీక్షించండి..!

Visitors Are Also Reading