Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు శుభవార్త వింటారు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు శుభవార్త వింటారు

by Anji
Ad

Today Rasi Phalau in Telugu :  మేష రాశి వారు చేపట్టిన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. దీర్గకాలిక రుణాలు తీర్చగలుగుతారు.  వృషభ రాశి వారికి ముఖ్యమైన వ్యహారాల్లో మిశ్రమ ఫలితాలుంటాయి. చిన్నప్పటి స్నేహితుల నుంచి విలువైన సమాచారం అందుతుంది.  మిథున రాశి వారు వ్యాపారాలు ఆశించినంతవిధంగా ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు తలెత్తే అవకాశముంది.

Today rasi phalau in telugu 2022

Advertisement

Today Rasi phalau in telugu 2023 : మేష రాశి నుంచి ప్రారంభమై  మీన రాశి వరకు  ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు  ఇవాళ సోమవారం డిసెంబర్ 25, 2023న ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Today rashi phalau in telugu  25.12.2023: మేషం

చేపట్టిన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. దీర్గకాలిక రుణాలు తీర్చగలుగుతారు.  వృత్తి,వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థికంగా మరింతగా పుంజుకుంటారు. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం ఉత్తమం. 

Today rashi phalau in telugu :  వృషభం 

ముఖ్యమైన వ్యహారాల్లో మిశ్రమ ఫలితాలుంటాయి. చిన్నప్పటి స్నేహితుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. స్త్రీ సంబంధిత సమస్యలు కొంత చికాకు కలిగిస్తాయి. వ్యాపారంలో అవరోధాలు ఏర్పడుతాయి. 

Today rashi phalau in telugu : మిథునం

వ్యాపారాలు ఆశించినంతవిధంగా ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు తలెత్తే అవకాశముంది. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ప్రతీ విషయాన్ని పెద్దలతో ఆలోచించి ముందుకు సాగడం మంచిది.

Today rashi phalau in telugu : కర్కాటకం 

బంధు మిత్రుల నుంచి విమర్శలు అధికం అవుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం ఉత్తమం. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన వ్యవహారాల్లో శ్రమ పడిన ఫలితం కనిపించదు. 

Today rashi phalau in telugu :  సింహం

ఆర్థికంగా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం ఉత్తమం. వ్యాపార విస్తరణకు కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు తప్పవు.

Advertisement

Today rashi phalau in telugu : కన్య

 

వృత్తి, ఉద్యోగాల్లో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. దూరపు ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనుల్లో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి అవుతుంది. ధన పరంగా ఇతరులకు మాట ఇచ్చే విషయంలో పునరాలోచన చేయడం ఉత్తమం. 

Today rashi phalau in telugu : తుల

స్థిరాస్తి క్రయ, విక్రయాల్లో స్వల్ప నష్టాలు తప్పవు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడం చాలా ఉత్తమం. దూర ప్రాంత బంధు, మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం అవుతాయి.

Today rashi phalau in telugu : వృశ్చిక 

 

 

 

దూర ప్రయాణాల్లో జాగ్రత్త వహించడం మంచిది. నిరుద్యోగులు లభించిన అవకాశాలను చేజారకుండా చూసుకోవాలి. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

కుటుంబ ఆరోగ్య విషయంలో జాగ్రత్త చాలా అవసరం. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి లభించదు. వాహన ప్రయాణాల్లో మార్గ అవరోధాలు కలుగుతాయి. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

 

బంధు, మిత్రులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఒత్తిడి అధికం అవుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి. నూతన రుణ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. కొన్ని రంగాల వారికి చిన్నపాటి ఇబ్బందులు తలెత్తుతాయి. 

Today Horoscope in telugu : కుంభం

ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. శత్రు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రయాణాల్లో నూతన పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో ఇతర అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు కలిసి వస్తాయి. 

Visitors Are Also Reading