Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారి కి ఆర్థిక లాభాలుంటాయి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారి కి ఆర్థిక లాభాలుంటాయి

by Anji
Ad

Today Rasi Phalau in Telugu :  మేష రాశి వారికి ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. వృషభ రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి వారు జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. 

Today rasi phalau in telugu 2022

Advertisement

Today Rasi phalau in telugu 2023 : మేష రాశి నుంచి ప్రారంభమై  మీన రాశి వరకు  ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు  ఇవాళ గురువారం డిసెంబర్ 21, 2023న ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Today rashi phalau in telugu  21.12.2023: మేషం

ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. పిల్లలు చదువుల్లో, పోటీ పరీక్షల్లో దూసుకుపోతారు.

Today rashi phalau in telugu :  వృషభం 

వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగ స్వామి సలహాలు తీసుకోవడం మంచిది. ప్రయాణాల్లో విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.

Today rashi phalau in telugu : మిథునం

వృత్తి, ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యాపారాల్లో చిక్కులు, సమస్యలు తొలగుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సమా జంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. గృహ, వాహన సౌకర్యాలపై దృష్టి పెడతారు. వృత్తి, వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ముందుకు సాగుతాయి. కొందరు సహచరుల వల్ల డబ్బు నష్టం జరగవచ్చు. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది.

Today rashi phalau in telugu :  సింహం

వివాదాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. చేపట్టిన పనుల్లో జాప్యం ఉన్నప్పటికీ, చివరికి సంతృప్తికరంగా వాటిని పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. ఆర్థిక ప్రయత్నాలు చాలావరకు సఫలం అయ్యే అవకాశం ఉంది.

Today rashi phalau in telugu : కన్య

 

Advertisement

ఉద్యోగుల మీద అదనపు బాధ్యతలు పడినప్పటికీ, వాటిని సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. బంధు వులతో ఏర్పడిన వివాదాలు, అపార్థాలు పరిష్కారం అవుతాయి. విలువైన వస్తువులు బహు మతులుగా పొందుతారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.

Today rashi phalau in telugu : తుల

వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. పిల్లల వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యో గంలో అధికారుల నుంచి ఆశించిన ఆదరణ లభిస్తుంది. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధి స్తారు.

Today rashi phalau in telugu : వృశ్చిక 

 

 

 

నిరుద్యోగులకు మంచి ఉద్యోగ యోగం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.  ఆస్తి వివాదాలలో తొందరపడి వ్యవహరించడం మంచిది కాదు. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు కలిసి వస్తాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

వృత్తి, వ్యాపారాల్లో విశేషమైన లాభాలు పొందుతారు. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం ఏర్ప డుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. పిల్లల విద్య, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్య సమస్యల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

వృత్తి, ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఉద్యోగ వాతావరణం మీకు అనుకూలంగా మారుతుంది. ప్రయాణ విషయాల్లో తొందరపాటు పనికి రాదు. సతీమణితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి.

Today Horoscope in telugu : కుంభం

వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగంలో చిన్నపాటి సమస్యలుండవచ్చు.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

 

పిల్లల చదువులు, ఉద్యోగ విషయాల్లో శుభవార్తలు అందుకుంటారు. చేప ట్టిన పనుల్లో శ్రమ అధికంగా ఉన్నప్పటికీ వాటిని సకాలంలో పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమ స్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో మీ మాట చెల్లుబాటు అవుతుంది.

Visitors Are Also Reading