Today Rasi Phalau in Telugu : మేషరాశి వారు బంధువులతో మాట పట్టింపులుంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో స్వల్ప అవాంతరాలు తప్పవు. వ్యాాపారాలు నత్తనడకన సాగుతాయి. వృషభ రాశి వారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నూతన వ్యక్తులో పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. మిథున రాశి వారు ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనుల్లో అవరోధాలు కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు.
Advertisement
Today Rasi phalau in telugu 2023 : మేష రాశి నుంచి ప్రారంభమై మీన రాశి వరకు ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు ఈరోజు మంగళవారం డిసెంబర్ 19, 2023న ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Today rashi phalau in telugu 19.12.2023: మేషం
బంధువులతో మాట పట్టింపులుంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో స్వల్ప అవాంతరాలు తప్పవు. వ్యాాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. రుణ దాతల నుంచి ఒత్తిడి అధికమై నూతన రుణాలు చేస్తారు.
Today rashi phalau in telugu : వృషభం
నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నూతన వ్యక్తులో పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఉద్యోగస్తులకు రావాల్సిన పదోన్నతులు పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.
Today rashi phalau in telugu : మిథునం
ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనుల్లో అవరోధాలు కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువుల సలహాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి.
Today rashi phalau in telugu : కర్కాటకం
స్థిరాస్తి ఒప్పందాల్లో ఆటంకాలు తప్పవు. ముఖ్యమైన పనుల్లో ఆలస్యం కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాల్లో అధికారుల నుంచి సమస్యలు తప్పవు. నూతన రుణ ప్రయత్నాలు కలిసి రావు. ఆర్థిక విషయాలు నిరుత్సామ పరుస్తాయి. వృత్తి, వ్యాపార విషయంలో జాగ్రత్త అవసరం.
Today rashi phalau in telugu : సింహం
వ్యాాపార, ఉద్యోగాల్లో ఊహించని మార్పులుంటాయి. బంధువులతో మాట పట్టింపులుంటాయి. సోదరులు కొన్ని విషయాల్లో మీతో విబేదిస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతోంది. చేపట్టిన వ్యవహారాల్లో నిరాశ పరుస్తాయి.
Today rashi phalau in telugu : కన్య
Advertisement
స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగిపోతాయి. నూతన కార్యక్రమాలు చేపడుతారు. దూరపు బంధువుల కలయిక ఉత్సాహాన్ని ఇస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగాల్లో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. అకస్మిక వస్తు వాహన లాభాలుంటాయి.
Today rashi phalau in telugu : తుల
కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాలు తీరుతాయి. సన్నిహితులతో సఖ్యతతో వ్యవహరిస్తారు. వ్యాపారంలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. నూతన భూ, వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్నప్పటి స్నేహితుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.
Today rashi phalau in telugu : వృశ్చిక
మిత్రులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. చేపట్టిన పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు కొంత ఒత్తిడి కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.
Today rashi phalau in telugu : ధనుస్సు
కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. గృహంలో కొందరి ప్రవర్తన శిరో బాధలు కలిగిస్తాయి. వ్యాపార, ఉద్యోగాల్లో చికాకులు తప్పవు. విద్యార్థులకు ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో వ్యయప్రయాసలు అధికం అవుతాయి.
Today Horoscope in telugu : మకరం
ఆత్మీయుల నుంచి వివాదాలకు సంబంధించి కీలక సమాచారం. సన్నిహితుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. అనుకున్న పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాల్లో సమస్యలు తొలగుతాయి. చిన్నప్పటి మిత్రులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Today Horoscope in telugu : కుంభం
వృత్తి, ఉద్యోగాల్లో స్థాన చలన సూచనలు ఉన్నాయి. చేపట్టిన వ్యవహారాల్లో అవాంతరాలుంటాయి. కొత్త రుణాలు చేస్తారు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. ఆప్తులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వ్యాపార వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు.
Today rasi phalau in Telugu 2023 : మీనం
ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాల్లో రావాల్సిన ప్రమోషన్లు పొందుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.