Today Rasi Phalau in Telugu : మేష రాశి నిరుద్యోగులకు అవకాశాలు కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేసి, లాభాలు అందుకుంటారు.. వృషభ రాశివారు ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. మిథునం రాశి వారికి ఉద్యోగంలో అధికారుల ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి.
Advertisement
Today Rasi phalau in telugu 2023 : మేష రాశి నుంచి ప్రారంభమై మీన రాశి వరకు ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు ఈరోజు సోమవారం డిసెంబర్ 18, 2023న ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Today rashi phalau in telugu 18.12.2023: మేషం
వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేసి, లాభాలు అందుకుంటారు. బంధుమిత్రులతో ఏవైనా వివాదాలు ఉంటే అవి పరిష్కారం అవుతాయి. ఆస్తి వివాదానికి సంబంధించి తండ్రి వైపు వారి నుంచి శుభవార్త అందే సూచనలున్నాయి.
Today rashi phalau in telugu : వృషభం
ప్రతి విషయం లోనూ కొద్దిగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం మంచిది. ఆదాయానికి లోటు ఉండదు. ఉద్యో గంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ముందుకు వెళతాయి. ఉపయోగకరమైన పరిచయాలు ఏర్పడతాయి.
Today rashi phalau in telugu : మిథునం
వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. అనేక మార్గాల నుంచి ఆదాయం అందు తుంది. ఇష్టమైన బంధువులతో కాలక్షేపం చేస్తారు. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. ఆధ్యా త్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Today rashi phalau in telugu : కర్కాటకం
పెళ్లి సంబంధానికి సంబంధించి బంధువుల నుంచి శుభవార్త అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మిత్రులకు అండగా నిలబడతారు. వృత్తి, వ్యాపారాల్లో సజావుగా సాగిపోతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది.
Today rashi phalau in telugu : సింహం
వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగిపోతాయి. వ్యాపారాలు అంచనాలకు మించి లాభాలు ఆర్జిస్తాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో మాత్రం శ్రద్ధ తీసుకోవాలి.
Today rashi phalau in telugu : కన్య
Advertisement
వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. స్థిరాస్తి వివాదం పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఉత్తమం.
Today rashi phalau in telugu : తుల
ఆర్థిక వ్యవహారాలు బాగా అనుకూలంగా ఉంటుంది. బంధువుల విషయంలో కాస్తంత అప్రమ త్తంగా వ్యవహరించడం మంచిది. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాలలో రాబడి పెరుగుతుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం ఉత్తమం.
Today rashi phalau in telugu : వృశ్చిక
ఆర్థిక పరిస్థితులు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. బంధు మిత్రుల నుంచి అవసరమైనప్పుడు సహాయ సహకారాలు అందుతాయి. ప్రయాణాలలో వాహ నాలు నడిపేటప్పుడు చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి.
Today rashi phalau in telugu : ధనుస్సు
ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. ఆస్తి వివాదం పరి ష్కారం కావచ్చు. ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. రాదనుకుని వదిలేసు కున్న డబ్బు చేతికి అందుతుంది. ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు.
Today Horoscope in telugu : మకరం
వృత్తి, ఉద్యోగాలలో చాలావరకు సానుకూలంగా ఉంటాయి. అధికారులు గౌరవమర్యాదలతో వ్యవ హరిస్తారు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి. స్నేహితులతో మంచి కాలక్షేపం చేస్తారు. స్వల్ప అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.
Today Horoscope in telugu : కుంభం
ఆర్థిక పరిస్థితి కాస్త ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలుంటాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి.
Today rasi phalau in Telugu 2023 : మీనం
వృత్తి, ఉద్యోగాలలో సమస్యలు ఏమైనా ఉంటే సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటారు. మీ ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ప్రయాణాల వల్ల కొద్దిగా నష్టపోయే అవకాశముంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ అస్సలు పనికి రాదు.