Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారి ఆదాయానికి లోటు ఉండదు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారి ఆదాయానికి లోటు ఉండదు

by Anji
Ad

Today Rasi Phalau in Telugu : మేష రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మిథున రాశి వారికి ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. 

Today rasi phalau in telugu 2022

Advertisement

Today Rasi phalau in telugu 2023 : మేష రాశి నుంచి ప్రారంభమై మీన రాశి వరకు  ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు  ఇవాళ  గురువారం డిసెంబర్ 07, 2023న ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Today rashi phalau in telugu 07.12.2023: మేషం

భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అనుకున్న పనులు అనుకున్నసమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. దూరపు బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

Today rashi phalau in telugu :  వృషభం 

ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. గృహంలో ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగాల్లో ఉన్నత పదువులు పొందుతారు. 

Today rashi phalau in telugu : మిథునం

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలుంటాయి. వ్యాపార, ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితులుంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు కలిసి రావు.

Today rashi phalau in telugu : కర్కాటకం 

చిన్నప్పటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తోంది. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో వివాదాలు పరిష్కారం అవుతాయి. అకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు.

Today rashi phalau in telugu :  సింహం

నూతన వాహన కొనుగోలుకు అవరోధాలు తొలగిపోతాయి. వ్యాపారంలో పెట్టుబడులు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. 

Today rashi phalau in telugu : కన్య

 

Advertisement

నిరుద్యోగుల ప్రయత్నాలు కొంత వరకు అనుకూలిస్తాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం. ఆర్థిక పరిస్థితి కాస్త గందరగోళంగా ఉంటుంది.

Today rashi phalau in telugu : తుల

స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. వ్యాపార, ఉద్యోగాల్లో వివాదాలు సద్దుమనుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు.

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. ఇంటా, బయటా పరిస్థితులు అంతగా అనుకూలించవు. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాల్లో సమస్యలు తొలగిపోతాయి. చేపట్టిన పనుల్లో వ్యయప్రయాసలు అధికం అవుతాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. పనులు చకచకా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు అందుతాయి. మీ నిర్ణయాలు అందరికీ నచ్చేవిధంగా ఉంటాయి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

 

వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. పాత స్నేహితుల కలయిక సంతోషాన్ని కలిగిస్తుంది. ఉద్యోగాల్లో అధికారులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తిని ఇస్తాయి. 

Today Horoscope in telugu : కుంభం

దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. సన్నిహితులతో విభేదాలు చికాకు పరుస్తాయి. కుటుంబంలో కొందరి మాటలు మానసికంగా బాధ కలిగిస్తాయి. వ్యాపార, ఉద్యోగాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఆర్థిక పరంగా సమస్యలు తప్పవు. వ్యాపార, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త చాలా అవసరం.

ఈ వారం రాశి ఫలాలను ఇక్కడ వీక్షించండి.

Visitors Are Also Reading