Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 29.10.2022: మేషం

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. కీలక వ్యవహారాల్లో జాగ్రత్త చాలా అవసరం. ఒక సంఘటన మీకు బాధ కలిగిస్తుంది.

Today rashi phalau in telugu: వృషభం 

శ్రమ పెరిగినప్పటికీ సంతృప్తికరమైన ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగంలో అనుకూలత ఉంది. ముఖ్యమైన సందర్భాల్లో మొహమాటాన్ని దరిచేరనీయకండి.

Today rashi phalau in telugu: మిథునం

అభివృద్ధికి సంబంధించిన ఓ శుభవార్త వింటారు. అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు.

Today rashi phalau in telugu : కర్కాటకం

మీ ప్రతిభకు, పనితీరుకి అధికారుల ప్రశంసలు లభిస్తాయి. కుటుంబంలో అభిప్రాయ భేదాలు రానీయకండి. బంధుమిత్రుల వల్ల దనవ్యయం జరుగుతుంది.

Today rashi phalau in telugu : సింహం

చేపట్టిన పనులను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. అవసరానికి తగిన సహాయం చేసేవారు ఉన్నారు. కొన్ని విషయాల్లో మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా శ్రమ పడాల్సి వస్తుంది. ఎవరితోనూ విభేదాలు పెట్టుకోకండి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. పెద్దల సహకారము ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

Today rashi phalau in telugu : తుల

మానసికంగా దృఢంగా ఉంటారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రులతో కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కారుల వైఖరి మీ పట్ల మిశ్రమంగా ఉంటుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం 

అవసరానికి తగిన సహాయము అందుతుంది. మనోబలంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. బంధుమిత్రులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. భోజన సౌఖ్యం కలదు.

Today rashi phalau in telugu : ధనుస్సు

అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మీ భుజాన కొత్త బాధ్యతలు పడతాయి. వాటిని సక్రమంగా నిర్వర్తిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

బాధ్యతలను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. అవసరానికి తగిన సహకారం అందుతుంది. సొంత విషయాలపై ప్రభావం లేకుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : కుంభం

ఒక వ్యవహారంలో మీకు సహాయం అందుతుంది. ఒక శుభవార్త వింటారు. కీలక విషయాల్లో చురుకుగా పనిచేస్తుంది. మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్య విషయాల్లో నిర్లక్ష్యం చేయకండి.

Today rashi phalau in telugu :  మీనం

మానసిక సౌఖ్యం కలదు. కొన్ని కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్లక్ష్యం చేయకూడదు.

Visitors Are Also Reading