Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు చాకచక్యంగా వ్యవహరించాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు చాకచక్యంగా వ్యవహరించాలి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 27.10.2022: మేషం

పనులకు ఆటంకం కాకుండా చూసుకోవాలి. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తి చేయగలుగుతారు. బద్దకాన్ని కాస్త తగ్గించుకుంటే మంచిది.

Today rashi phalau in telugu: వృషభం 

మీ మీ రంగాల్లో మనో ధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

Today rashi phalau in telugu: మిథునం

సమాజంలో కీర్తి పెరుగుతుంది. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాల్లో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu : సింహం

మీలో ఉన్న పట్టుదల మిమ్మల్ని గొప్ప వారిని చేస్తుంది. మానసిక ఆనందము కలిగి ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. అతిగా ఎవరిని విశ్వసించకండి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రోత్సాహకర వాతావరణముంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

Today rashi phalau in telugu : తుల

అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

అనుకూల ఫలితాలు ఉన్నాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంటుంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

ప్రయత్న  కార్యసిద్ధి ఉంది. ఇబ్బందికర పరిస్థితులకు దూరంగా ఉండండి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు ప్రయాణాలు ఫలిస్తాయి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

ప్రయత్నాలు ఫలిస్తాయి. వాణిజ్య రంగంలోని వారికి కీలక వ్యవహారాలు కలిసి  వస్తాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో కాస్త అప్రమత్తంగా ఉంటే మంచిది.

Today rashi phalau in telugu : కుంభం

అభివృద్ధికి సంబంధించి నటువంటి అంశాల్లో ముందడుగు వేస్తారు. ఖర్చు పెట్టేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడం ఉత్తమం. ధనయోగం ఉన్నది. కీలక వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి.

Today rashi phalau in telugu :  మీనం

చేపట్టే పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తాయి. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి.

Visitors Are Also Reading