Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఓ శుభవార్త వింటారు

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఓ శుభవార్త వింటారు

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 17.10.2022: మేషం

ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. భవిష్యత్ ప్రణాళికలు కొన్ని అమలు చేయగలుగుతారు. అభివృద్ధికి సంబంధించిన పనుల్లో ముందంజ వేయగలుగుతారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.

Today rashi phalau in telugu: వృషభం 

ప్రారంభించే పనులు ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కీలకమైన పనులను కొద్ది రోజులు వాయిదా వేయడం మంచిది. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి.

Today rashi phalau in telugu: మిథునం

లక్ష్యాలకు కట్టుబడి పని చేస్తారు. ధర్మ సందేహాలతో కాలాన్ని వృధా చేయకండి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనోవిచ్చారం కలగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో ఆటంకాలు కలుగుతాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ఓ వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి.

Today rashi phalau in telugu : సింహం

మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. మీరు ఎప్పటినుంచో చేయాలనుకుంటున్నా ఒక పని పూర్తవుతుంది.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగండి. తిరుగులేని ఫలితాలను అందుకుంటారు. ఒకటి రెండు ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది చేయవు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

Today rashi phalau in telugu : తుల

మద్యమ ఫలితాలు ఉన్నాయి. పనులకు ఆటంకం కలుగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సొంతమవుతాయి. గిట్టని వారు తప్పుదోవ పట్టిస్తారు. చిన్న చిన్న అంశాలను పెద్దవిగా చేసుకోవడం సరికాదు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ధర్మసిద్ధి ఉంది. బాగా కష్టపడి పని చేస్తే లక్ష్యాలు నెరవేరుతాయి. వృధాగా ప్రయాణాలు చేస్తారు. ఒక వార్త మీకు బాధ కలిగిస్తుంది. బంధువుల అండదండలు ఉంటాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పోరాడి విజయం సాధిస్తారు. పట్టుదల వదలకండి. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంటుంది.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేయగలుగుతారు. మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. మీ పరిధినీ దృ ష్టిలో ఉంచుకొని ఆలోచించండి.

Today rashi phalau in telugu : కుంభం

మనో ధైర్యంతో చేసే పనులు మంచిని ఇస్తాయి. కీలక విషయాల్లో మీ ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

Today rashi phalau in telugu :  మీనం

శ్రమతో కూడిన ఫలాలు ఉన్నాయి. కీలక వ్యవహారాల్లో పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. అనవసరంగా ధనాన్ని ఖర్చు చేస్తారు.

Visitors Are Also Reading