Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఆచితూచి అడుగేయాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఆచితూచి అడుగేయాలి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 03.11.2022: మేషం

ప్రారంభించబోయే పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇష్టమైన వారితో గడుపుతారు. కీలకమైన వ్యవహారాలు దైవబలంతో పూర్తవుతాయి. చంచలబుద్ధితో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu: వృషభం 

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో శ్రమకు తగిన ఫలితముంటుంది. ప్రణాళికబద్దంగా వెళ్లకపోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

Today rashi phalau in telugu: మిథునం

ఇబ్బంది పెడుతున్న సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగువేయాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : కర్కాటకం

మీ మీ రంగాల్లో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మన్ననలను అందుకుంటారు. మీ పని తీరుకు ప్రశంసలు లభిస్తాయి.

Today rashi phalau in telugu : సింహం

ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసికంగా ఢంగా ఉంటారు. దృఢంగా ఉంటారు. బుద్ధిబలం బాగుండడం వల్ల కొన్ని కీలక వ్యవహారాల నుంచి బయటపడగలుగుతారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. చిత్త సౌఖ్యం ఉంది.

Today rashi phalau in telugu : తుల

మిశ్రమ వాతావరణం ఉంటుంది. మీ మీ రంగాల్లో జాగ్రత్తగా మెలగాలి. అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. శాంతంగా వ్యవహరిస్తే మేలు జరుగుతుంది. విరోధులను తక్కువగా అంచనా వేయకూడదు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

గొప్ప ఫలితాలను సాధిస్తారు. సుఖ, సౌఖ్యాలు కలవు. ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. సుఖ, సంతోషాలతో గడుపుతారు. చక్కని ప్రణాలికలతో వ్యాపారంలో లాభాలను పొందుతారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

మంచి ఫలితాలను పొందగలరు. మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రారంభించిన పనిలో ఆత్మీయుల సహకారమందుతుంది. బంధువులతో మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుకుగా పాల్గొంటారు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

వృత్తి, ఉద్యోగ, వ్యాాపారాది రంగాల్లో మీకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. పట్టుదల వదలకండి. కుటుంబ కలహ సూచన. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

Today rashi phalau in telugu : కుంభం

అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. నూతన వస్తువులను కొంటారు. మీ అధికార పరిధి పెరుగుతుంది.

Today rashi phalau in telugu :  మీనం

ముఖ్య కార్యక్రమాల్లో ఆలస్యం జరిగే సూచనలున్నాయి. ఆపదలు కలుగకుండా చూసుకోవాలి. శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది.

Visitors Are Also Reading