Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త..!

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త..!

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 18.05.2023: మేషం

Advertisement

ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ ఖర్చులు పెరిగి ఇబ్బంది పడుతారు. స్నేహితుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయం లభించదు. పెళ్లి  ప్రయత్నాలు సఫలం అవుతాయి. 

Today rashi phalau in telugu :  వృషభం 

ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడుతాయి. ఇష్టమైన వారితో పెళ్లి కుదురుతుంది. ఆరోగ్య పరిస్థితి కాస్త అనుకూలంగానే ఉంటుంది. వాగ్దానాలు, హామీలకు ఇది సమయం కాదు. 

Today rashi phalau in telugu : మిథునం

ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. స్నేహితులు కానీ బంధువులను కానీ నమ్మి ఆర్థికంగా నష్టపోయే అవకాశముంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఆర్థిక పరిస్థితి కాస్త నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరిగి ఇబ్బంది పడుతారు. ఆర్థిక సహాయం కోసం స్నేహితులు కొందరూ ఒత్తిడి తీసుకొస్తారు. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. 

Today rashi phalau in telugu :  సింహం

కుటుంబ పరంగా మంచి నిర్ణయాలు తీసుకొని ఆచరణలో పెట్టండి. తోబుట్టువులతో ఆస్తి సంబంధమైన వివాదం పరిష్కారమవుతుంది. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. 

Today rashi phalau in telugu : కన్య

ముఖ్యమైన పనుల్లో విజయవంతంగా పూర్తవుతాయి. సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు. ఆరోగ్యం సహకరిస్తుంది.అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి. 

Today rashi phalau in telugu : తుల

Advertisement

అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి. పెళ్లి ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. బంధువుల్లో ఒకరి ఆరోగ్యం కాస్త ఆందోళన కలిగిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం.

Today rashi phalau in telugu : వృశ్చికం

ఉద్యోగపరంగా మంచి ప్రయోజనాలను పొందే అవకాశముంది. ఆర్థిక పరిస్థితుల్లో సానుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. 

Today rashi phalau in telugu : ధనుస్సు

రాదు అనుకున్న డబ్బు మీ చేతికి అందుతుంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో ఊహించని విధంగా స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగ రిత్యా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులు, తోబుట్టువుల ద్వారా ప్రయోజనం పొందుతారు. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

కొందరూ స్నేహితుల ద్వారా ఉద్యోగ పరంగా లబ్దిపొందుతారు. ఆర్థిక వ్యవహారాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. తల్లిదండ్రుల నుంచి లేదా తోబుట్టువుల నుంచి సహాయ, సహకారాలు అందుతాయి. వ్యాపారంలో ఆచితూచి వ్యవహరించాలి. 

Today Horoscope in telugu : కుంభం

ఉద్యోగంలో సానుకూల పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీశాయి. వైద్య ఖర్చులు బాగా తగ్గుతాయి. బంధుమిత్రులు నుంచి సహాయ, సహకారాలు లభిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశముంది. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. చాలా కాలం నుంచి బాధపెడుతున్న వ్యక్తిగత సమస్య అనుకోకుండా పరిష్కారమవుతుంది. 

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు : 

Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం మీ రాశి ఫలాలు చూసుకున్నారా.. ఎలా ఉన్నాయంటే ?

 కుంభంలోకి శని తిరోగమనం.. ఆ మూడు రాశుల వారి ఖజానా నిండినట్టే..!

Visitors Are Also Reading