Home » Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ప‌ట్టుద‌ల అస‌లు వ‌ద‌లకూడ‌దు

Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ప‌ట్టుద‌ల అస‌లు వ‌ద‌లకూడ‌దు

by Anji

ఉద‌యం నిద్ర లేవ‌గానే రాశి ఫ‌లాలు చ‌ద‌వ‌డం ద్వారా ఏ రాశి వారి ఫ‌లితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

 

Today rashi phalau in telugu 11.05.2022: మేషం

ప్రారంభించిన పనుల్లో విఘ్నాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. కీలక విషయాలను అనుకూలం నిర్ణయాలు వెలువడుతాయి. అధికారుల సహకారము ఉంటుంది.

Today rashi phalau in telugu: వృషభం 

ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కీలకమైన పనులను కొన్నాళ్ళపాటు వాయిదా వేసుకోవడం మంచిది. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి. కొన్ని పరిస్థితులు బాధ కూడా కలిగిస్తాయి.

Today rashi phalau in telugu: మిథునం

విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఓ వ్యవహారంలో ధనము చేతికందుతుంది. భవిష్యత్ ప్రణాళికలు కొన్ని అమలు చేయగలుగుతారు. సొంత ఇంటి పనుల్లో ముందంజ వేయగలుగుతారు. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు.

Today rashi phalau in telugu : కర్కాటకం

కర్కాటక రాశి స్వభావం కర్కాటక రాశి

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో లాభదాయకమైన ఫలితాలుటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చాలా అవసరం.

Today rashi phalau in telugu : సింహం

మనో బలం తో చేసే పనులు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Today rashi phalau in telugu : కన్య

మీ మీ రంగాలలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అధికార పరిధి పెరుగుతుంది. సమయానికి అనుకూలంగా ముందుకు సాగి అందరి మన్ననలు అందుకుంటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి.

Today rashi phalau in telugu : తుల

అందరినీ కలుపుకొని పోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. శ్రమ అధికం అవుతుంది. సమాచార లోపం లేకుండా చూసుకోవాలి. ఆవేశాలకు పోకూడదు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ఆయా రంగాలలో ఆచితూచి వ్యవహరించాలి. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ముఖ్యమైన విషయాల్లో ముందుగా స్పందించండి.

Today rashi phalau in telugu : ధనస్సు

ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. ఆపదలు కలగకుండా చూసుకోవాలి. శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి బాగా కష్ట పడాల్సి వస్తుంది.

Today rashi phalau in telugu : మ‌క‌రం

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. పట్టుదల వదలకండి. కలహ సూచన అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

Today rashi phalau in telugu : కుంభం

గొప్ప ఫలితాలను సాధిస్తారు. సుఖసౌఖ్యాలు కలవు. వాస్తవ మనోధైర్యాన్ని పెంచుతుంది. సుఖ సంతోషాలతో గడపుతారు. చక్కటి ప్రణాళికలతో వ్యాపారంలో లాభాలను పొందుతారు.

Today rashi phalau in telugu :  మీనం

ఆర్థికంగా జాగ్ర‌త్త‌లు చాలా అవ‌స‌రం. ఆలోచనలలో స్పష్టత ముఖ్యం. ఏ పని చేసిన పట్టుదల మాత్రం వదలకండి. మిశ్ర‌మ కాలం అనుకూలిస్తుంది.

Visitors Are Also Reading