Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం కలుగుతుంది

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం కలుగుతుంది

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 17.05.2023: మేషం

Advertisement

కుటుంబ సభ్యులతో వివాదాలు తలెత్తుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత మేరకు నిరాశ కలిగిస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త తప్పనిసరి.

Today rashi phalau in telugu :  వృషభం 

ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా ప్రగతి సాధిస్తారు. వస్తు లాభాలు ఉంటాయి. ప్రముఖులు పరిచయమవుతారు.

Today rashi phalau in telugu : మిథునం

కీలక వ్యవహారాల్లో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. అకస్మాత్తుగా ప్రయాణాలుంటాయి. ఉద్యోగులకు ఇబ్బందులు ఏర్పడుతాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కొత్త పనులకు శ్రీకారం చుడుతారు. ఓ శుభవార్త వింటారు. వ్యాపారంలో ఒడిదుడుకులు తొలుగుతాయి.

Today rashi phalau in telugu :  సింహం

కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. మిత్రుల నుంచి ఒత్తిడి నెలకొంటుంది. ఉద్యోగులు అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. ఆర్థికంగా లాభాలుంటాయి.

Today rashi phalau in telugu : కన్య

కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో నష్టాలు తలెత్తే అవకాశముంది. శ్రమ అధికంగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.

Advertisement

Today rashi phalau in telugu : తుల

కొత్త రుణాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అకస్మికంగా ప్రయాణాలుంటాయి. బంధువులతో మాట పట్టింపులుంటాయి. ఆస్తివివాదాలు నెలకొంటాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం

దూరపు బంధువుల నుంచి శుభవార్త వింటారు. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుంది. ప్రయాణాలు అంతగా అనుకూలించవు.

Today rashi phalau in telugu : ధనుస్సు

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు. బంధువుల తోడ్పాటుతో ముందడుగు వేస్తారు. ఉద్యోగుల ప్రయత్నాలు విజయవంతంగా ఫలిస్తాయి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

మీరు చేపట్టిన పనులు కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కీలక నిర్ణయాలు వాయిదా వేయడం చాలా మంచిది. శ్రమ రోజు రోజకు పెరుగుతుంది. మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఉద్యోగాల్లో కాస్త ఒత్తిడి నెలకొంటుంది.

Today Horoscope in telugu : కుంభం

కీలకమైన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా ధనవ్యయం కలుగుతుంది. కుటుంబంలో చికాకులుంటాయి. బాధ్యతలు పెరుగుతాయి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది. వ్యాపార, ఉద్యోగాల్లో ముందడుగు వేస్తారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారు ఖర్చులు నియంత్రించుకోకుంటే నష్టాలు తప్పవు

Visitors Are Also Reading