Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 16.05.2023: మేషం

Advertisement

కొన్ని పరిస్థితులు అనుకూలిస్తాయి. కొన్ని పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఉన్నతి సాధిస్తారు. 

Today rashi phalau in telugu :  వృషభం 

ఆర్థిక వ్యవహారాల్లో చికాకులుంటాయి. అకస్మి ప్రయాణాలుంటాయి. మిత్రుల నుంచి కాస్త ఒత్తిడి ఉంటుంది. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి.

Today rashi phalau in telugu : మిథునం

కీలక వ్యవహారాల్లో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. కీలక నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో కొద్దిపాటి చికాకులుంటాయి. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

సన్నిహితుల నుంచి ధనలాభం కలుగుతుంది. పరిచయాలు పెరుగుతాయి. వాహనయోగం ఉంటుంది. ఉద్యోగాల్లో అవరోధాలు ఏర్పడుతాయి. 

Today rashi phalau in telugu :  సింహం

మిత్రుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఆలయాలను సందర్శిస్తారు. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించడం చాలా ఉత్తమం.

Today rashi phalau in telugu : కన్య

వాతావరణ పరిస్థితులు అంతగా అనుకూలించవు. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశముంది. దూరప్రయాణాలుంటాయి. 

Advertisement

Today rashi phalau in telugu : తుల

ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. కోర్టు వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో పైచేయి సాధిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త చాలా అవసరం. 

Today rashi phalau in telugu : వృశ్చికం

మీరు చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు అంతగా అనుకూలించవు. 

Today rashi phalau in telugu : ధనుస్సు

కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఓ శుభవార్త వింటారు. కీలక వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. అకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్ని ఇస్తాయి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

కీలక వ్యవహారాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. ఆర్థిక లావాదేవీలు కాస్త నిరాశ పరుస్తాయి. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశముంది. 

Today Horoscope in telugu : కుంభం

మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక విషయాలు సంతృప్తిని ఇస్తాయి. కీలక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది.వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

బంధువుల సలహాలు స్వీకరిస్తారు. అకస్మిక ప్రయాణాలుంటాయి. ఆస్తుల విషయంలో ఉన్నటువంటి చికాకులు తొలగిపోతాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ప్రగతి సాధిస్తారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారు ఖర్చులు నియంత్రించుకోకుంటే నష్టాలు తప్పవు

Visitors Are Also Reading