Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి వ్యాపారంలో కలిసొస్తుంది

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి వ్యాపారంలో కలిసొస్తుంది

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 15.05.2023: మేషం

Advertisement

వ్యాపార పరంగా కలిసొస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకొని ఆచరణలో పెట్టడం చాలా అవసరం. ఉద్యోగులు తమ తమ రంగాల్లో ప్రతిభను నిరూపించుకుంటారు. ఆదాయం పరిస్థితి ఆశాజనకంగా కనిపిస్తుంది. 

Today rashi phalau in telugu :  వృషభం 

ఉద్యోగులు స్థిరత్వం పొందుతారు. వ్యాపారం ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్తుంది. ముఖ్యమైన అవసరాలు తీరడానికి అవకాశముంది. ఇతరుల విషయాల్లో తలదూర్చకూడదు. బంధుమిత్రులు మీ సలహాలు, సూచనలను పాటించడం చాలా ఉత్తమం. 

Today rashi phalau in telugu : మిథునం

ఉద్యోగ పరంగా, ఆర్థికపరంగా కొద్దిగా అనుకూలంగా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాల కోసం చేే ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి మంచి శుభవార్త అందుతుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఆర్థిక లావాదేవీలు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. స్నేహితుల వల్ల మేలు జరుగుతుంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశముంటుంది. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలుంటాయి. మీ కోరికలు కొన్ని అకస్మాత్తుగా నెరవేరుతాయి. 

Today rashi phalau in telugu :  సింహం

ఉద్యోగపరంగా అధికారులు ఆదరిస్తారు. వ్యాపారంలో లాభాల పరిస్థితి నిలకడగా ఉంటుంది. వృత్తి, నిపుణులు తమ రంగాల్లో ఎంతగానో రాణిస్తారు. బంధువుల నుంచి మాట వస్తుంది. మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. వ్యక్తిగత సమస్య పరిష్కారమవుతుంది.

Today rashi phalau in telugu : కన్య

ఆర్థిక లావాదేవీలు మంచి ఫలితాలను ఇస్తాయి. స్నేహితుల వల్ల మేలు జరుగుతుంది. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం కుదురుతుంది.  వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు. 

Advertisement

Today rashi phalau in telugu : తుల

అకస్మిక ధనలాభం కలుగుతుంది. రాదనుకున్న డబ్బు సకాలంలో డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగపరంగా ఓ మెట్టుపైకి వెళ్లే అవకాశముంది. వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా ఉంటుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం

ఆర్థిక విషయాల్లో ఎవ్వరికీ హామి ఇవ్వకూడదు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు నిలకడగానే ఉంటుంది. ఇతరుల విషయాల్లో అస్సలు తలదూర్చకూడదు. మీ భాగస్వాములు సమస్యలను  సృష్టించే అవకాశముంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

చిన్నప్పటి స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. బంధువుల నుంచి ఓ శుభవార్త వింటారు. కుటుంబంలో ఒకరి ఆరోగ్య పరిస్థితి కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. స్నేహితుల సహకారంతో వ్యక్తిగత పనులు పూర్తి అవుతాయి. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. ఐటీ నిపుణులకు మంచి ఆఫర్లు వస్తాయి. ఆర్థిక పరిస్థితి స్థిరపడుతుంది. కొందరూ మిత్రులకు సాయం చేస్తారు. ఆరోగ్యం ఓ కన్ను వేసి ఉండటం చాలా మంచిది.

Today Horoscope in telugu : కుంభం

ఆర్థిక పరిస్థితిలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే అవకాశముంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం ఉత్తమం. వ్యాపారంలో లాభాలుండే అవకాశముంది. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఆర్థిక పరిస్థితిలో ఆశించిన ఫలితాలు కనిపిస్తాయి. మీ యొక్క బలహీనతను ఎవ్వరి వద్ద కూడా బయటపెట్టుకోకూడదు. రహస్య శత్రువులు తయారయ్యే అవకాశముంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారు ఖర్చులు నియంత్రించుకోకుంటే నష్టాలు తప్పవు

Visitors Are Also Reading