Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఖర్చులు అధికం

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఖర్చులు అధికం

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 14.05.2023: మేషం

Advertisement

మీ మీ రంగాల్లో తోటివారి సహాయ, సహకారాలు అందుతాయి. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీబుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు. ప్రయాణాలు విజయవంతంగా ఫలిస్తాయి.

Today rashi phalau in telugu :  వృషభం 

మీ యొక్క పనులను ఆటంకాలు కలుగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. కుటుంబంలో అభిప్రాయబేధాలు రానీయకండి.బంధు, మిత్రుల వల్ల ధనవ్యయం కలుగుతుంది.

Today rashi phalau in telugu : మిథునం

అభివృద్ధికి సంబంధించిన ఓ శుభవార్త వింటారు. అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. అనవసర ఖర్చులు  పెరగకుండా జాగ్రత్త పడాలి. బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

బంధు, మిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దల సహకారముంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు.  ఖర్చులు అధికంగా ఉంటాయి.

Today rashi phalau in telugu :  సింహం

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. కోపాన్ని కాస్త తగ్గించుకుంటే మంచిది.

Today rashi phalau in telugu : కన్య

చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. అవసరానికి తగిన సాయం చేసేవారున్నారు. ఎవ్వరితో కూడా విబేదించకండి. అనవసర ఖర్చులుంటాయి.

Advertisement

Today rashi phalau in telugu : తుల

సంతృప్తికరమైన ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు మిమ్మల్ని రక్షిస్తాయి. 

Today rashi phalau in telugu : వృశ్చికం

మానసికంగా కాస్త ఇబ్బంది ఎదుర్కుంటారు. కొన్ని కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కీలక వ్యవహారాల్లో నిరక్ల్యం చేయకూడదు.

Today rashi phalau in telugu : ధనుస్సు

చేపట్టే పనుల్లో మనోబలం తగ్గకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని కీలకమైన ప్రణాళికలు వేస్తారు. వాటిని ప్రారంభించడంలో చిన్న చిన్న ఆటంకాలను ఎదుర్కుంటారు. కీలక వ్యవహారాల్లో దాపరికం లేకుండా స్పష్టంగా ఉండటం ఉత్తమం.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

 

మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారంలో మీరు అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు. ఓ వ్యవహారంలో మెరుగైన ఫలితాలను సాధిస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు.

Today Horoscope in telugu : కుంభం

అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో సంతోషంగా గడుపుతారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ప్రారంభించే పనుల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. మొహమాటాన్ని దరిచేరనీయకుండా జాగ్రత్త పడాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పనిసరి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారు ఖర్చులు నియంత్రించుకోకుంటే నష్టాలు తప్పవు

Visitors Are Also Reading