Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు వివాదాల్లో అస్సలు తలదూర్చకండి..!

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు వివాదాల్లో అస్సలు తలదూర్చకండి..!

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 13.05.2023: మేషం

Advertisement

గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెడుతాయి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని కాస్త నిరుత్సాహపరుస్తాయి.

Today rashi phalau in telugu :  వృషభం 

ఓ శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది. స్థిరమైన నిర్ణయాలతో చేసే పనులు ఫలిస్తాయి. స్వస్థాన ప్రాప్తి సూచనలున్నాయి.

Today rashi phalau in telugu : మిథునం

సొంతింటి వ్యవహారంలో ముందడుగు వేస్తారు. బందు, మిత్రులను కలుస్తారు. ఓ వార్త మీకు సంతోషాన్ని కలిగిస్తుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం 

అందరినీ కలుపుకొనిపోవడం చాలా అవసరం. కొన్ని సంఘటనలు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాల్లో ముందడుగు పడుతుంది. ప్రయాణాలు ఫలిస్తాయి.

Today rashi phalau in telugu :  సింహం

సంతోషకరమైన వార్త వింటారు. సానుకూల పరిస్థితులు ఏర్పడుతాయి. వివాదాల్లో అస్సలు తలదూర్చకండి. ఆత్మీయులు ప్రేమాభిమానాలు కురిపిస్తారు.

Today rashi phalau in telugu : కన్య

మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. అపోహలతో కాలాన్ని వృధా చేయకండి. 

Advertisement

Today rashi phalau in telugu : తుల

చాాలా ఉత్సాహంగా పని చేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతీ విషయాన్ని కుటుంబంతో చర్చించి ప్రారంభించడం చాలా ఉత్తమం. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించండి.

Today rashi phalau in telugu : వృశ్చికం

ముఖ్యమైన వ్యవహారాల్లో సమాచార లోపం లేకుండా చూసుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. ఎవ్వరితో కూడా వాదోపవాదాలు చేయకూడదు. 

Today rashi phalau in telugu : ధనుస్సు

ఆరోగ్యం సహకరిస్తుంది. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు. ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయకండి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

 

ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఓ వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. కీలక సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు.

Today Horoscope in telugu : కుంభం

మనం చేపట్టే పనుల్లో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. మన:సంతోషాన్ని పొందుతారు. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

పట్టుదలతో విజయం సాధిస్తారు. అధికారులతో మంచి సంబంధాలు ఏర్పడుతాయి. తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త పాటించడం చాలా ఉత్తమం.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారు ఖర్చులు నియంత్రించుకోకుంటే నష్టాలు తప్పవు

Visitors Are Also Reading