Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి వ్యాపారంలో లాభాలు వస్తాయి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి వ్యాపారంలో లాభాలు వస్తాయి

by Anji
Published: Last Updated on
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 11.05.2023: మేషం

Advertisement

ఆర్థిక విషయాలకు సంబంధించి ఓ శుభవార్త వింటారు. చాలా వరకు సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క ప్రతిభకు విశేషమైన గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి.

Today rashi phalau in telugu :  వృషభం 

ముఖ్యమైన విషయాల్లో ఏమాత్రం ఆలస్యం పనికిరాదు. వ్యాపారంలో శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడుతాయి.

Today rashi phalau in telugu : మిథునం

కుటుంబ పరంగా, ఉద్యోగం పరంగా కాస్త ఒత్తిడి ఉంటుంది. ఇతరుల సహాయంతో పనులు విజయవంతంగా పూర్తి చేయాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రద్ధ చాలా అవసరం. స్వల్పంగా అనారోగ్యం తప్పదు. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారం నిలకడగా ముందుకు సాగుతుంది. ఖర్చులు తగ్గించుకోవడం చాలా ఉత్తమం. పెళ్లి ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయి. సంతోషం కలిగించే విషయాలు వింటారు.

Today rashi phalau in telugu :  సింహం

ఉద్యోగ, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థిక సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. అనవసర ఖర్చులు పెడుతారు. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభిస్తుంది.

Today rashi phalau in telugu : కన్య

ఆర్థిక విషయాల్లో ఓ శుభవార్త వింటారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఉన్నప్పటికీ ఫలితం ఉంటుంది. కొన్ని వ్యక్తి గత పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. 

Advertisement

Today rashi phalau in telugu : తుల

కొంచెం ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. కొందరికీ మీ వల్ల మేలు జరుగుతుంది. పట్టుదలకు పోకుండా పరిస్థితులను బట్టి వ్యవహరించాలి. వృత్తి, వ్యాపారాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. 

Today rashi phalau in telugu : వృశ్చికం

ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమ ఫలించి ఆదాయం పెరుగుతుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. ఇతరులకు ఆర్థిక సాయం చేస్తారు. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారంలో మంచి లాభాలుంటాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

ఆరోగ్యం చాలా వరకు కుదుటపడుతుంది. బంధువుల్లో ప్రతిష్ట పెరుగుతుంది. ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం. కొన్ని ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

 

వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగసంబంధమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురికి మేలు జరుగుతుంది.

Today Horoscope in telugu : కుంభం

ఆర్థిక సమస్య పరిష్కారమవుతుంది. ఓ కుటుంబ సమస్య నుంచి బయటపడుతారు. వ్యాపారం కాస్త నిలకడగా ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్ వస్తుంది.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఉద్యోగ విషయాల్లో సమయం చాలా బాగుంటుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితికి  వెళ్లే అవకాశముంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా లాభపడుతారు. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పని పూర్తి అవుతుంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారు ఖర్చులు నియంత్రించుకోకుంటే నష్టాలు తప్పవు

Visitors Are Also Reading