Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి వ్యాపారంలో నష్టాలుంటాయి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి వ్యాపారంలో నష్టాలుంటాయి

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 11.02.2023: మేషం

Advertisement

ఆర్థికంగా లాభాలు పొందుతారు. ముఖ్యంగా చెక్కులు అందుకుంటారు. ఆదర్శాలకు ప్రాముఖ్యత ఇస్తారు. ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. 

Today rashi phalau in telugu :  వృషభం 

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. పెండింగ్ బిల్స్ మంజూరవుతాయి. సరికొత్త ఆదాయ మార్గాలను సాధిస్తారు. లౌక్యంగా వ్యవహరించి లాభం పొందుతారు.

Today rashi phalau in telugu : మిథునం

ఆందోత్సాహాలతో సమయాన్ని గడుపుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త వహించడం ప్రధానం. ఆర్థిక విషయాల్లో నష్టపోయే అవకాశముంది.

Today rashi phalau in telugu : కర్కాటకం 

కుటుంబ పరమైన స్పర్థాలు చోటు చేసుకుంటున్నాయి. వ్యాపారస్తులకు ఊరట కలిగిస్తుంది. దూర ప్రాంత విషయాలు సానుకూల పడుతాయి. నూతనమైన అగ్రిమెంట్స్ చేసుకుంటారు.

Today rashi phalau in telugu : సింహం

నలుగురిని కలుపుకొని పనులను సానుకూల పరచుకుంటారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. బంధు వర్గంతో చర్చలు సాగిస్తారు. భూమి కొనుగోలు వ్యవహారం సానుకూల పడుతుంది.

Today rashi phalau in telugu : కన్య

ఆభరణాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచండి. జమా ఖర్చులను సరిచూసుకుంటారు. మీరు ప్రారంభించాలనుకున్న ప్రణాళికలకు శ్రీకారం చుడతారు.

Advertisement

Today rashi phalau in telugu : తుల

మీకు ఇష్టం లేని పనుల నుంచి తప్పుకోగలుగుతారు. ఎదుటివారి మనస్సు నొప్పించకుండా చాకచక్యంగా వ్యవహరిస్తారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏదో ఒక రూపాణ లాభ పడుతారు.

Today rashi phalau in telugu : వృశ్చికం

ఆవేశాన్ని అదుపులో ఉంచుకుంటారు. మేధస్సుకు పదును పెట్టవాల్సిన విధంగా పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ప్రయోజనాలను పరిరక్షించుకోవడంలో అందెవేసిన చేయిగా పేరు తెచ్చుకుంటారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

శుభకార్యాల విషయంలో మీ నిర్ణయాలను నిర్మొహమాటంగా వెల్లడించాల్సి వస్తుంది. అమ్మకాలకు సంబంధించిన చర్చలు ఊపు అందుకుంటాయి. రోజు వారి ప్రయాణాల్లో స్వల్ప ఒడిదుడుకులుంటాయి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఓ శుభవార్త వింటారు. వ్యాపారంలో మీకు లాభాలుంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఉత్తమం. బంధువులు, స్నేహితులతో వివాదాలు తలెత్తే అవకాశముంది.

Today Horoscope in telugu : కుంభం

ఆశించిన రుణాలను అందుకోగలుగుతారు. స్త్రీలతో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త వహించడం ఉత్తమం. ఉన్నత స్థానంలోని వారు మీ శ్రేయాభిలాషులు అవ్వడం వల్ల లబ్ధి పొందుతారు.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

వృద్ధాశ్రమాలను సందర్శిస్తారు. గృహోపకరణాలు అమ్మే వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైన అంశాలు బ్యాంకు వ్యవహారాలు లాభాన్ని ఇస్తాయి. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. 

Visitors Are Also Reading