Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు సమయాన్ని అస్సలు వృథా చేయకూడదు

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు సమయాన్ని అస్సలు వృథా చేయకూడదు

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 09.02.2023: మేషం

Advertisement

ముఖ్యమైన విషయాలలో సొంత నిర్ణయాలను తీసుకోకపోవడం ఉత్తమం. తోటివారి సలహాలు తీసుకుండా తీసుకోవాలి. కొందరి ప్రవర్తన మీకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. సమయం వృధా చేయకండి. ప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరం. 

Today rashi phalau in telugu :  వృషభం 

తోటివారి సహకారముంటుంది. మీ యొక్క ప్రతిభకు పెద్దల ప్రశంసలు లభిస్తాయి. శరీర సౌఖ్యముంటుంది. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు.

Today rashi phalau in telugu : మిథునం

చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. మన:సౌఖ్యం ఉంటుంది. బంధు, మిత్రుల సహాయ, సహకారాలుంటాయి. గిట్టనివారితో జాగ్రత్తగా వ్యవహరించాలి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఆత్మవిశ్వాసంతో పని చేసి మంచి ఫలితాలను అందుకుంటారు. ఆత్మీయుల సలహాలు ప్రశాంతతను ఇస్తాయి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా మెలగాలి. ఎవ్వరితో కూడా వాదోపవాదాలు చేయకండి.

Today rashi phalau in telugu : సింహం

మీ యొక్క కృషి మిమ్మల్ని ముందుకు నడిపిస్తోంది. బంధు, మిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు పెరగకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

మీరు ఆశించిన ఫలితాలుంటాయి. ఆశించిన ఫలితాల కంటే మేలు అయిన ఫలితాలను అందుకుంటారు. మీ రంగాల్లో మీదే పై చేయి సాధిస్తారు. విశేషమైన ఆర్థిక ఫలితాలుంటాయి. ఓ శుభవార్త ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది.

Today rashi phalau in telugu : తుల

చేపట్టే పనుల్లో పట్టుదలతో పూర్తి చేసి విజయాన్ని సాధిస్తారు. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు.

Today rashi phalau in telugu : వృశ్చికం

కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగండి. తిరుగులేని ఫలితాలను సాధిస్తారు. ఒకటి రెండు ఆటంకాలు ఎదురైనప్పటికీ పెద్దగా ఇబ్బంది ఉండవు. ప్రయాణాల్లో కాస్త జాగ్రత్త వహించడం చాలా ఉత్తమం.

Today rashi phalau in telugu : ధనుస్సు

ఆలోచనలను కాస్త నిలకడగా ఉంచుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం చాలా అవసరం. కొన్ని సంఘటనలు మీకు జ్ఞానోదయాన్ని కలుగజేస్తాయి. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

కీలకమైన వ్యవహారాల్లో శోధన చాలా అవసరం. వ్యాపారంలో మీరు చేసే ఆలోచలను ఎదుటివారితో పంచుకోవడం చాలా ఉత్తమం. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు.

Today Horoscope in telugu : కుంభం

చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి అవుతాయి. మీ యొక్క భవిష్యత్ కి ప్రణాళికలు రచించడానికి ఇది సరైన సమయం. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

తలపెట్టిన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా శుభఫలితాలు ఉంటాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు.

Visitors Are Also Reading