Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు

by Anji
Ad

Today rasi phalau in telugu 2022: ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం ద్వారా  ఏ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2022

Today rashi phalau in telugu 28.12.2022: మేషం

Advertisement

అనుకూల ఫలితాలున్నాయి. స్థిరమైన నిర్ణయాలు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ప్రయాణ సౌఖ్యముంది.

Today rashi phalau in telugu :  వృషభం 

అభివృద్ధికి సంబంధించిన ఓ శుభవార్త వింటారు. మీ మీ రంగాలలో ప్రోత్సాహకరమైన వాతావరణముంటుంది. కొన్ని సంఘటనలు మీ మనస్సుకు బాధ కలిగిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. లక్ష్మీదేవిని ఆరాధిస్తే బాగుంటుంది. 

Today rashi phalau in telugu : మిథునం

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. శత్రువులపై మీరు విజయాన్ని సాధిస్తారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు తలెత్తే అవకాశముంది.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ప్రారంభించిన పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొన్ని విషయాలు మిమ్మల్ని ఒత్తిడి పెంచుతాయి. ప్రశాంతంగా ముందుకు సాగండి.

Today rashi phalau in telugu : సింహం

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన ఓ శుభవార్త వింటారు. బుద్ధిబలం బాగుండడం వల్ల కీలక సమయాల్లో సమయోచితంగా స్పందించి అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. 

Today rashi phalau in telugu : కన్య

Advertisement

మీ మీ రంగాలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఓ శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. 

Today rashi phalau in telugu : తుల

మీరు చేసే పనిలో కుటుంబ సభ్యుల సహాకారం కూడా లభిస్తుంది.  శత్రువులపై మీరు విజయం సాధిస్తారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం

మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఓ శుభవార్త వింటారు. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. బంధు, మిత్రుల నుంచి సానుకూల స్పందన ఉంటుంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

మీకు అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధు, మిత్రుల సహకారం ఉంటుంది. ఓ శుభవార్త వింటారు.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2022

నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తోటివారితో సంతోషంగా గడుపుతారు.  కొత్త వారితో బంధుత్వం ఏర్పడుతుంది. కీలకమైన విషయాలను చర్చిస్తారు.

Today Horoscope in telugu : కుంభం

మంచి పనులు చేయడానికి ఇది సరైన సమయం. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధు, మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఓ శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది.

Today rasi phalau in Telugu 2022 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2022

ప్రారంభించిన కార్యక్రమాలను దైవబలంతో పూర్తి చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు రచించడానికి సరైన సమయం. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. మనస్సును స్థిరంగా ఉంచుకోవడం ఉత్తమం.

Visitors Are Also Reading