Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఆ విషయాల్లో జాగ్రత్త పాటించాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఆ విషయాల్లో జాగ్రత్త పాటించాలి

by Anji
Ad

Today rashi phalau in telugu 2022: ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

 

Today Horoscope in telugu 2022

Today Horoscope in telugu 2022

Today rashi phalau in telugu 08.12.2022: మేషం

ముఖ్య విషయాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవరంగా భయాందోళనలకు గురవుతారు. అనవసర ఖర్చులను అదుపు చేసుకోవడం ఉత్తమం. 

Advertisement

Today rashi phalau in telugu :  వృషభం 

ప్రారంభించబోయే పనుల్లో ఇబ్బందులు ఎదురవ్వకుండా చూసుకోవాలి. అధికారులు మీ తీరుతో సంతృప్తి పడకపోవచ్చు. బంధు, మిత్రులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఓ సంఘటన మనస్తాపాన్ని కలిగిస్తుంది. 

Today rashi phalau in telugu : మిథునం

కుటుంబ సభ్యుల సహకారముంటుంది.  ధర్మం మిమ్ములను కాపాడుతుంది. పొదుపును పాటించాలి. కీలక వ్యవహారాలలో ఓర్పుగా వ్యవహరించండి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఊహించిన ఫలితాలు రావడానికి కాస్త ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబడుతారు. చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించే ప్రయత్నం చేస్తారు.

Today rashi phalau in telugu : సింహం

ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. మీ ప్రతిభకు ప్రశంసలుంటాయి. ఓ వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. బుద్ధిబలం బాగుంటుంది. కీలకమైన సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

ఉత్సాహంగా పని చేస్తారు. బంధువుల సహకారం లభిస్తోంది. ప్రతి విషయాన్ని కుటుంబంతో చర్చించి ప్రారంబించడం ఉత్తమం.

Today rashi phalau in telugu : తుల

శ్రమ అధికమవుతుంది. అందరినీ కలుపుకొని పోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. ఆవేశానికి పోకూడదు. ప్రయాణాల్లో అశ్రద్ధ వహించకుండా జాగ్రత్త వహించడం ఉత్తమం.

Today rashi phalau in telugu : వృశ్చికం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో సమాచార లోపం లేకుండా చూసుకోవాలి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయకూడదు. 

Today rashi phalau in telugu : ధనుస్సు

విజయవకాశాలు మెరుగు అవుతాయి. శత్రువులపై మీదే పై చేయి సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2022

ప్రారంభించబోయే పనులలో గొప్ప ఫలితాలు సాధిస్తారు. మన:సంతోషాన్ని పొందుతారు. బంధు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు.

Today Rasi Phalalu in Telugu 2022 : కుంభం

ముఖ్యమైన విషయాల్లో పెద్దల ఆశీర్వచనాలు అందుతాయి. ఆర్థికంగా నష్టాలు కలిగే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతాయి.

Today rashi phalau in Telugu 2022 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2022

పట్టుదలతో శ్రమిస్తే  తప్పకుండా విజయం సాధిస్తారు. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడే అవకాశముంది. తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి.

Visitors Are Also Reading