Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో లాభాలు పొందుతారు

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో లాభాలు పొందుతారు

by Anji
Ad

Today rashi phalau in telugu 2022: ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Also Read:  Chanakya Niti : అలాంటి గురువుని త్వరగా వదిలేయండి.. లేకపోతే నష్టమే..!

Advertisement

Today Horoscope in telugu 2022

Today Horoscope in telugu 2022

Today rashi phalau in telugu 08.12.2022: మేషం

ప్రారంభించిన పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పటికీ పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడంతో గౌరవం పెరుగుతుంది.

Today rashi phalau in telugu :  వృషభం 

మీరు అనుకున్న ఫలితాలు వస్తాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో సఫలమవుతారు. చేపట్టిన పనుల్లో విజయదుందుబులు మోగిస్తారు.  ఆర్థిక విషయాల్లో శుభవార్త వింటారు.

Today rashi phalau in telugu : మిథునం

మంచి భవిష్యత్ కోసం వ్యూహాలు రచిస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. శుభకార్యక్రమాలకు హాజరవుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఓ సంఘటన సంతోషాన్ని కలిగిస్తుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం 

మీ మనోధైర్యమే మిమ్మల్ని గెలిపిస్తుంది. అలసట పెరుగుతుంది. కొన్ని పరిస్థితులు మిమ్ముల్ని నిరుత్సాహ పరుస్తాయి. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.

Today rashi phalau in telugu : సింహం

బంధువులు, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. మీ మనోబలం తగ్గకుడా జాగ్రత్త పడాలి. ముఖ్యమైన పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

శారీరక శ్రమ పెరుగుతుంది. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. మనోధైర్యాన్ని కోల్పోకండి. బంధువులతో వాదనలకు దిగడం వల్ల విభేదాలు వచ్చే సూచనలున్నాయి.

Today rashi phalau in telugu : తుల

శ్రమ పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పట్టుదలను అస్సలు వదలకండి. అస్థిర నిర్ణయాలతో ఇబ్బంది పడుతారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. ప్రశాంతత కోసం ధ్యానం చేయడం ఉత్తమం.

Today rashi phalau in telugu : వృశ్చికం

అవసరాలను దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగితే మంచి ఫలితాలను అందుకుంటారు. ప్రారంభించిన పనులను చక్కని ప్రణాళికతో పూర్తి చేయగలుగుతారు.  విందు, వినోదాలతో గడుపుతారు. 

Today rashi phalau in telugu : ధనుస్సు

మీ మీ రంగాలలో తోటివారిని కలుపుకొని పోవాలి. మీ బుద్ధిబలంతో కీలకమైన సమస్యలకు పరిష్కార మార్గాలను కనుక్కుంటారు. మానసిక ప్రశాంతత కోసం యోగా చేయాలి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2022

ప్రారంభించబోయే పనిలో శ్రమ పెరుగుతుంది. ముఖ్యమైన విషయాల్లో అవగాహన లోపం రాకుండా చూసుకోవాలి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు.

Today Rasi Phalalu in Telugu 2022 : కుంభం

లక్ష్యాలను చేరుకునే దిశగా ఆలోచనలు చేస్తారు. పెద్దల పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. వస్త్ర లాభం పొందుతారు. తోటి స్నేహితులతో జాగ్రత్తగా ఉండడం ఉత్తమం.

Today rashi phalau in Telugu 2022 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2022

మంచి మనస్సుతో పనులను ప్రారంభిస్తారు. తోటివారితో కలిసి ఆనందంగా గడుపుతారు. స్నేహితులు క్రమ క్రమంగా పెరుగుతారు. ఆనందోత్సాహాలతో కాలాన్ని గడుపుతారు.

Visitors Are Also Reading