Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి లాభాలుంటాయి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి లాభాలుంటాయి

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 26.08.2023: మేషం

Advertisement

ప్రారంభించబోయే పనుల్లో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. ముఖ్యమైన విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి.

Today rashi phalau in telugu :  వృషభం 

శ్రమ పెరగకుండా చూసుకోవాలి. గతంలో పూర్తికాని ఓ పని ఇప్పుడు విజయవంతంగా పూర్తి అవుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆనందోత్సాహాలతో కాలం గడుస్తుంది. వ్యాపారంలో లాభాలుంటాయి.

Today rashi phalau in telugu : మిథునం

ముఖ్యమైన వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. ఓ శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఓ వ్యవహారంలో తోటి వారి సహకారం లభిస్తుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భవిష్యత్ ప్రణాళికల కోసం కొన్ని అమలు చేయగలుగుతారు. మనశ్శాంతి లోపించకుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu :  సింహం

ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో మీరు సఫలీకృతులు అవుతారు. ఓ శుభవార్త మీ మనో విశ్వాసాన్ని పెంచుతుంది. మీ కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

Today rashi phalau in telugu : కన్య

మద్యమ ఫలితాలు ఉంటాయి. ధనం జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని పరిస్థితులు కాస్త బాధ కలిగిస్తాయి. కొందరిని అతిగా నమ్మడం అంత మంచిది కాదు. ఉన్నతాధికారులతో చాలా జాగ్రత్త వ్యవహరించాలి.

Advertisement

Today rashi phalau in telugu : తుల

ప్రశాంతమైన జీవనం ఏర్పడుతుంది. ధన ధాన్య లాభాలు ఉంటాయి. అవసరానికి తగిన సహాయం చేసేవారు ఉన్నారు. ఆత్మీయులతో సంతోషాన్ని పంచుకుంటారు. మాట విలువను కాపాడుకోవాలి.

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కొందరినీ అతిగా నమ్మడం అంత మంచిది కాదు.

Today rashi phalau in telugu : ధనుస్సు

శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని కలిగిస్తుంది. కొన్ని ఆర్థిక వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. కొన్ని విషయాల్లో ఊహించిన దాని కంటే ఎక్కువ ఫలితాలు ఉంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

తోటి వారి సహకారంతో పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఇబ్బంది పెట్టే వారి గురించి అసలు పట్టించుకోకండి. అనవసర కలహాలతో సమయాన్ని వృధా చేసుకోకండి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

Today Horoscope in telugu : కుంభం

స్థిర నిర్ణయాల వల్ల మీకు మంచి జరుగుతుంది. ఓ వ్యవహారంలో మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. కొన్ని సంఘటనలు కాస్త బాధ కలిగిస్తాయి. అధికారులు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. స్వస్థాన ప్రాప్తి సూచనలున్నాయి. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని పెంచే విధంగా ఉంటాయి. బంధువులతో సంతోషంగా గడుపుతారు.

Also Read :

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆగస్టు 20 నుంచి 26 వరకు రాశి ఫలాలు

Visitors Are Also Reading