Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి ఆర్థిక విషయాల్లో నష్టాలు తప్పవు..!

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి ఆర్థిక విషయాల్లో నష్టాలు తప్పవు..!

by Anji

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 24.08.2023: మేషం

మీ మీ రంగాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. సంపూర్ణ అవగాహన వచ్చిన తరువాతే పనులను ప్రారంభించాలి. లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదలకూడదు.

Today rashi phalau in telugu :  వృషభం 

ఏ పని ప్రారంభించినా విజయవంతంగా పూర్తి అవుతుంది. కొన్ని కీలక వ్యవహాారాలను కుటుంబ సభ్యులతో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు.

Today rashi phalau in telugu : మిథునం

సమయానికి బుద్ధిబలం పని చేస్తుంది. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వండి. భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవడం చాలా ఉత్తమం. అవసరానికి తగినట్టు వ్యవహరించాలి. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

చేపట్టిన పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. అలసట పెరగకుండా చూసుకోవాలి. శత్రువుల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి.

Today rashi phalau in telugu :  సింహం

ప్రారంభించిన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగ, వ్యాపార రంగంలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది.   ఆర్థికంగా నష్టాలు తప్పవు.

Today rashi phalau in telugu : కన్య

మీ ప్రగతిని సాధిస్తారు. ముఖ్యమైన లావాదేవీల్లో సొంత నిర్ణయాలు అంతగా పని చేయవు. కొందరి ప్రవర్తన కారణంగా ఆటంకాలు ఎదురవుతాయి.   ఆర్థికంగా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Today rashi phalau in telugu : తుల

కీలక విషయాల్లో నిపుణులను సంప్రదించడం చాలా ఉత్తమం. అద్భుతమైన భవిష్యత్ కోసం మంచి ఆలోచనలను చేస్తారు. కుటుంబ సభ్యులకు శుభకాలం. కీలక సమయాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. అనవసర విషయాల గురించి ఎక్కువ సమయాన్ని వెచ్చించకండి.

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

గతంలో పూర్తికాని పనుల్లో కదలిక వస్తుంది. ముఖ్య వ్యవహారాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నచ్చిన వారితో సంతోషాన్ని పంచుకుంటారు. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.

Today rashi phalau in telugu : ధనుస్సు

చేపట్టే పనుల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తవు. అధికారులు మీ పనితీరుతో సంతృప్తి పడకపోవచ్చు. బంధు, మిత్రులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఓ సంఘటన మనస్థాపాన్ని కలిగిస్తుంది. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు స్వల్ప అనారోగ్య సమస్యలు వస్తాయి. కొన్ని కీలక వ్యవహారాల్లో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి.  ఆర్థికంగా నష్టాలు తప్పవు.

Today Horoscope in telugu : కుంభం

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలుంటాయి. కొత్త పనులను ప్రారంభించడానికి ఇదే సరైన సమయం. కుటుంబవాతావరణం అనుకూలంగా ఉంటుంది. సమయానికి నిద్రహారాలు తప్పనిసరి. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ప్రారంభించబోయే పనుల్లో మనోబలాన్ని కోల్పోకూడదు. మంచి పనులు చేపడుతారు. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. శారీరక శ్రమ పెరుగుతుంది.

Also Read :

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆగస్టు 20 నుంచి 26 వరకు రాశి ఫలాలు

Visitors Are Also Reading