Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త‌లు పాటించాలి

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త‌లు పాటించాలి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవ‌చ్చు.  ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 24.08.2022: మేషం

కృషికి త‌గ్గ ఫ‌లితాలున్నాయి. కీల‌క వ్య‌వ‌హారాల్లో కుటుంబ స‌హ‌కారం అందుతుంది. బంధుప్రీతి క‌ల‌దు.

Today rashi phalau in telugu: వృషభం 

మంచి ప‌నులు చేప‌డుతారు. కీల‌క విష‌యాల్లో పురోగ‌తి ఉంటుంది. ఇష్ట‌మైన వారితో కాలాన్ని గ‌డుపుతారు. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త‌లు అవ‌స‌రం.

Today rashi phalau in telugu: మిథునం

మ‌న‌సౌఖ్యం ఉంటుంది. భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక వ‌స్తుంది. తోటి వారితో క‌లిసి శుభ‌కార్యాల్లో పాల్గొంటారు. ఆదాయానికి త‌గ్గ వ్య‌యం ఉంది. ప్ర‌యాణాలు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

మ‌ద్య‌మ ఫ‌లితాలున్నాయి. ప‌క్క‌వారిని క‌లుపుకొని పోవ‌డం వ‌ల్ల ఇబ్బందులు త‌గ్గుతాయి. మ‌నోబ‌లం త‌గ్గ‌కుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : సింహం

కొన్ని కీల‌క‌మైన వ్య‌వ‌హారాల్లో ఆల‌స్యం జ‌రిగే సూచ‌న‌లున్నాయి. పెద్ద‌ల‌తో కాస్త సంయ‌మ‌నం పాటించాలి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

కీర్తి పెరుగుతుంది. ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ స‌బ్యుల‌తో క‌లిసి కొన్ని మ‌ధుర క్షణాల‌ను గ‌డుపుతారు. ఎట్టి ప‌రిస్థితిల్లో బ‌ద్ద‌కాన్ని ద‌రిచేర‌నీయ‌కండి.

Today rashi phalau in telugu : తుల

బుద్ధిబ‌లంతో కీల‌క స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తారు. మీ మీ రంగాల్లో అధికారుల ప్ర‌శంస‌లు అందుకుంటారు. కుటుంబ స‌భ్యుల స‌హ‌కారం ఉంటుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం 

శుభ‌కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ప్ర‌ణాళిక‌బ‌ద్ధంగా ముందుకు సాగి ప‌నుల‌ను పూర్తి చేస్తారు. శ‌త్రువుల‌పై మీరే విజ‌యం సాధిస్తారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

ప‌నుల్లో విజ‌యం సాధిస్తారు. తోటివారి స‌హ‌కారంతో ఆటంకాల‌ను అధిగ‌మిస్తారు. కుటుంబ వాతావ‌ర‌ణం అఉకూలంగా ఉంటుంది.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

మిశ్ర‌మ ఫ‌లితాలు ఉంటాయి. వాద ప్ర‌తివాదాల జోలికి పోకుండా ఉండ‌డం మేలు. గోసేవ చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాలు క‌లుగుతాయి. అప‌మృత్యు భ‌యం వ‌ల్ల మ‌న‌శ్శాంతి త‌గ్గుతుంది.

Today rashi phalau in telugu : కుంభం

ధ‌న‌వ్య‌యం క‌లిగే సూచ‌న‌లున్నాయి. కొన్ని ప‌రిస్థితులు బాధ క‌లిగిస్తాయి. కొంద‌రినీ అతిగా న‌మ్మ‌డం మంచిది కాదు. సూర్య న‌మ‌స్కారాలు ఆత్మ‌శ‌క్తిని పెంచుతుంది.

Today rashi phalau in telugu :  మీనం

మంచి కాలం. అనుకున్న ప‌ని నెర‌వేరుతుంది. ముఖ్య విష‌యాల్లో పురోగ‌తి సాధిస్తారు. అంద‌రినీ క‌లుపుకొని పోవ‌డం వ‌ల్ల ల‌క్ష్యాన్ని త్వ‌ర‌గా చేరుకుంటారు. ప్ర‌యాణాల్లో అశ్ర‌ద్ధ వద్దు.

Visitors Are Also Reading