Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఆ రాశుల వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఆ రాశుల వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 01.08.2023: మేషం

Advertisement

మీ మీ రంగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఏ రంగంలోనైనా పట్టుదలతో శ్రమిస్తే విజయం తప్పకుండా వరిస్తుంది. స్వస్థాన ప్రాప్తి సూచనలున్నాయి.

Today rashi phalau in telugu :  వృషభం 

ప్రారంభించబోయే కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశముంది. కొన్ని సంఘటనలు కాస్త నిరుత్సాహపరుస్తాయి. అనవసర ఖర్చులు పెరిగే సూచనలున్నాయి.

Today rashi phalau in telugu : మిథునం

చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. భవిష్యత్ కోసం ప్రణాళికలు రచిస్తారు. ముఖ్యంగా ప్రయాణాల్లో జాగ్రత్త చాలా అవసరం.

Today rashi phalau in telugu : కర్కాటకం 

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో వెనుకడుగు వేయండి. ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగండి. 

Today rashi phalau in telugu :  సింహం

మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఆరోగ్యం పై శ్రద్ధ చాలా అవసరం.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

సంపూర్ణ అవగాహనతో చేసే పనులు మంచి ఫలితాలను ఇస్తాయి. తోటివారి సూచనలుంటాయి. వివాదాలకు దూరంగా ఉండటం చాలా ఉత్తమం. ప్రశాంతంగా వ్యవహరిస్తే అన్నీ సర్దుకుంటాయి.

Today rashi phalau in telugu : తుల

మీ యొక్క పనులకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి. ఓర్పు చాలా అవసరం. అనవసరంగా భయాందోళనలను అస్సలు దరిచేరనీయకండి.

Today rashi phalau in telugu : వృశ్చికం

పట్టుదలతో విజయం సాధిస్తారు. ముఖ్యంగా తోటివారి సహాయంతో అనుకున్న ఫలితాలు లభిస్తాయి. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి.

Today rashi phalau in telugu : ధనుస్సు

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకున్న ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారంలో సమాచార లోపం లేకుండా జాగ్రత్త పడాలి. ఎవ్వరితో వాదోపవాదాలు చేయకూడదు. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఆర్థిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఉత్సాహంగా పని చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ప్రతీ విషయంలో ఆచితూచి వ్యవహరించడం చాలా ఉత్తమం.

Today Horoscope in telugu : కుంభం

చేపట్టే పనుల్లో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఓ వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. కీలక సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారికి ఈ వారంలో అదృష్టం కలిసొస్తుంది

Visitors Are Also Reading