Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు కీల‌క విష‌యాల్లో జాగ్ర‌త్త‌గా ఉండాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు కీల‌క విష‌యాల్లో జాగ్ర‌త్త‌గా ఉండాలి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌
ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 29.08.2022: మేషం

చేప‌ట్టే ప‌నిలో శారీర‌క శ్ర‌మ పెరుగుతుంది. క‌ష్టాన్ని న‌మ్ముకుని ముందుకు సాగితే అనుకున్న ఫ‌లితాలు సాధిస్తారు. బంధువుల‌తో బేదాభిప్రాయాలు రాకుండా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని నిర్ల‌క్ష్యం చేయ‌వ‌ద్దు.

Today rashi phalau in telugu: వృషభం 

అనుకున్న‌ది సాధించే వ‌ర‌కు ప‌ట్టుద‌ల త‌గ్గ‌కుండా చూసుకోవాలి. అవ‌స‌రానికి త‌గిన సాయం అందుతుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. సంపూర్ణ అవ‌గాహ‌న వ‌చ్చిన త‌రువాత ప‌నుల‌ను ప్రారంభిస్తే మంచిది.

Today rashi phalau in telugu: మిథునం

ప్ర‌య‌త్న కార్య‌సిద్ధి ఉంది. భ‌విష్య‌త్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్ణ‌యాలు తీసుకుంటే మేలు జ‌రుగుతుంది. అవ‌స‌రానికి త‌గ్గ‌ట్టుగా ముందుకు సాగ‌డం మంచిది. ఆరోగ్యంపై శ్ర‌ద్ధ అవ‌స‌రం.

Today rashi phalau in telugu : కర్కాటకం

మీ మీ రంగాల్లో స‌త్ఫ‌లితాలు సాధిస్తారు. విజ‌యావ‌కాశాలు మెరుగ‌వుతాయి. కుటుంబ వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉంటుంది. పెద్ద‌ల ఆశీర్వ‌చ‌నాలు ఉంటాయి. ప్ర‌యాణాలు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu : సింహం

బంధుమిత్రుల‌తో ఆనందంగా గ‌డుపుతారు. అధికారుల సాయంతో ఒక ప‌నిని పూర్తి చేస్తారు. ప‌నులు వాయిదా వేయ‌కుండా ముందు జాగ్ర‌త్త తీసుకోవ‌డం బెట‌ర్‌. కుటుంబ స‌భ్యుల‌తో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

కీల‌క వ్య‌వ‌హారాల్లో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. ఓ శుభ‌వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. కీల‌క వ్య‌వ‌హారంలో ఆర్థిక సాయం అందుతుంది.

Today rashi phalau in telugu : తుల

చేప‌ట్టే ప‌నుల్లో అల‌స‌ట చెంద‌కుండా చూసుకోవాలి. బంధు, మిత్రుల‌తో సంతోషంగా గ‌డుపుతారు. కొన్ని సంద‌ర్భాల్లో లౌక్యంగా వ్య‌వ‌హ‌రించి స‌మ‌స్య‌లను అధిగ‌మిస్తారు. న‌లుగురికి ఉప‌యోగ‌ప‌డే ప‌నుల‌ను చేసి తోటి వారి ప్ర‌శంస‌ల‌ను పొందుతారు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

గొప్ప భ‌విష్య‌త్ కోసం ఆలోచ‌న‌లు చేస్తారు. కుటుంబ స‌భ్యుల‌కు శుభ‌కాలం. కీల‌క స‌మ‌యాల్లో ధైర్యంగా వ్య‌వ‌హ‌రిస్తారు. అన‌వ‌స‌ర విష‌యాల ప‌ట్ల ఎక్కువ స‌మ‌యాన్ని వెచ్చించ‌కండి.

Today rashi phalau in telugu : ధనుస్సు

ఆశించిన ఫ‌లితాల‌ను రాబ‌ట్ట‌డానికి అధికంగా శ్ర‌మించాల్సి వ‌స్తుంది. స‌మ‌య పాలన పాటించండి. బ‌ల‌మైన ఆహారం, విశ్రాంతి అవ‌స‌రం. ప్ర‌యాణాల్లో ముందు చూపుతో వ్య‌వ‌హ‌రించాలి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

స్థిర‌మైన ఫ‌లితాల‌ను అందుకుంటారు. కుటుంబ స‌భ్యుల‌తో ఆనందంగా గ‌డుపుతారు. భోజ‌న సౌఖ్యం క‌ల‌దు. మ‌న‌సౌఖ్యం ఉంది. ఆర్థికంగా శుభ‌కాలం.

Today rashi phalau in telugu : కుంభం

తోటివారి స‌హాయ స‌హ‌కారాలు ఉన్నాయి. ధ‌న‌లాభం ఉంది. శ‌త్రువులు త‌గ్గుతారు. అభివృద్ధికి తోడ్ప‌డే నిర్ణ‌యాలు తీసుకునేట‌ప్పుడు స్థిర చిత్తంతో వ్య‌వ‌హ‌రిస్తే శుభం చేకూరుతుంది. ప్ర‌యాణ అనుకూల‌త ఉంది. ప్ర‌యాణ అనుకూల‌త ఉంది.

Today rashi phalau in telugu :  మీనం

మిత్రుల‌తో క‌లిసి ఆనందంగా గ‌డుపుతారు. మీ సేవ‌కు న‌లుగురిలో మంచి గుర్తింపు ల‌భిస్తుంది. భాగ‌స్వామ్య వ్యాపారాలు లాభాల దిశ‌గా సాగుతాయి.

ఇవి కూడా చ‌ద‌వండి :  Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారు అప్పుల బాధ నుంచి బ‌య‌ట‌ప‌డతారు

Visitors Are Also Reading