Telugu News » Blog » Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి జాగ్ర‌త్త అవ‌స‌రం

Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి జాగ్ర‌త్త అవ‌స‌రం

by Anji
Ads

 రాశి ఫ‌లాలు చ‌ద‌వ‌డం మీ భ‌విష్య‌త్‌ను అంచ‌నా వేయాడానికి సుల‌భ‌మ‌మైన మార్గాల‌లో ఒక‌టి. మీ భ‌విష్య‌త్‌ను ముందే చెప్పడం నుండి చివరకు మీ రోజును ఉహించడం వరకు అన్ని తెలుసుకోవ‌చ్చు.  ముఖ్యంగా ఇవాళ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Today Rashi phalau in Telugu 05.04.2022: మేషం

 

మ‌నో ధైర్యంతో ముందుకు సాగి అనుకున్న‌ది సాధిస్తారు. అవ‌స‌రానికి త‌గిన సాయం అందుతుంది. బంధు, మిత్రుల‌తో క‌లిసి కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటారు. భోజ‌న సౌఖ్యం క‌ల‌దు.

Today rashi phalau in telugu : వృషభం 

వృత్తి, ఉద్యోగ‌, వ్యాపారాధి రంగాల్లో ఆశించిన ఫ‌లితాలున్నాయి. ఉత్సాహంగా ముందుకు సాగండి. బంధు, మిత్రుల‌తో విబేధాలు వ‌చ్చే సూచ‌న‌లున్నాయి.

Today rashi phalau in telugu : మిథునం

శుభ ఫ‌లితాలున్నాయి. బుద్ధిబ‌లంతో అంద‌రినీ ఆక‌ట్టుకుంటారు. కుటుంబ అభివృద్ధికి సంబంధించిన శుభ‌వార్త వింటారు. మాన‌సిక ఉత్సాహంగా ఉంటారు.

Today rashi phalau in telugu : కర్కాటకం

Cancer Sign Character Nature Karkataka Rasi

శుభ స‌మ‌యం. మీమీ రంగాల్లో ఆశించిన ఫ‌లితాల‌ను రాబ‌డ‌తారు. అదృష్టం వ‌రిస్తుంది. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. కుటుంబ స‌భ్యుల‌తో ఆనంద‌క‌ర క్ష‌ణాల‌ను గ‌డుపుతారు.

Today rashi phalau in telugu : సింహం

గ్ర‌హ‌బ‌లం విశేషంగా ఉంది. మీమీ రంగాల్లో ఆశించిన ఫ‌లితాల‌ను అదృష్టం వ‌రిస్తుంది. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. కుటుంబ స‌భ్యుల‌తో ఆనంద‌క‌ర క్ష‌ణాల‌ను గ‌డుపుతారు.

Today rashi phalau in telugu : క‌న్య

ప్రారంభించిన ప‌నుల్లో ఆటంకాల‌ను అధిగ‌మిస్తారు. మీ ప్ర‌తిభ‌కు ప్ర‌సంస‌లు ల‌భిస్తాయి. కుటుంబ స‌భ్యుల‌తో ఓ శుభ‌వార్త పంచుకుంటారు. శుభ‌కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu : తుల

అధికారుల‌తో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. కీల‌క‌మైన విష‌యాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు జ‌రిగే అవ‌కాశాలున్నాయి. వైరాగ్యాన్ని ద‌రి చేర‌నీయ‌కండి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

తోటివారి స‌హ‌కారంతో ప‌నులు పూర్త‌వుతాయి. అవ‌స‌రానికి త‌గిన సాయం అందుతుంది. సంబంధించిన శుభ‌వార్త‌లు వింటారు. ప్రారంభించిన ప‌నుల్లో ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తారు.

Today rashi phalau in telugu : ధనస్సు

 

Todaఅదృష్ట ఫ‌లితాలున్నాయి. ఆయా రంగాల్లో మీకు మంచి జ‌రుగుతుంది. కొన్ని వ్య‌వ‌హారాల్లో ధైర్యంగా వ్య‌వ‌హ‌రించి అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటారు.
y rashi phalau in telugu మకరం

అభివృద్ధికి సంబంధించిన శుభ‌వార్త వింటారు. కుటుంబ వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన ప‌నుల‌ను ప్ర‌ణాళిక‌బ‌ద్దంగా పూర్తి చేయ‌గ‌లుగుతారు.

Today rashi phalau in telugu : కుంభం

వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో సంద‌ర్భానుసారంగా ముందుకు సాగితే శుభ‌ఫ‌లితాలు అందుకుంటారు. మీ ప‌ట్టుద‌లే మిమ్మ‌ల్ని ముందుకు న‌డిపిస్తుంది. ఆర్థికంగా మిశ్ర‌మ కాలం. ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ అవ‌స‌రం.

Today rashi phalau in telugu : మీనం

అభివృద్ధికి సంబంధించిన శుభ‌వార్త వింటారు. ఒత్తిడి పెర‌గ‌కుండా చూసుకోవాలి. కుటుంబ మాట వినండి. మంచి జ‌రుగుతుంది.

 


You may also like