Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారి ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారి ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి

by Anji
Ad

Today Rasi Phalau in Telugu :  మేష రాశికి చెందిన వ్యాపారాలకు ఈ రోజు అనుకూల పరిస్థితులుంటాయి. వృషభ రాశి వారికి కెరీర్ సంబంధమైన విషయాలన్నీ సానుకూలంగా, ఆశాజనకంగా ఉంటాయి. మిథున రాశి వారికి ఉద్యోగపరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

Today rashi phalau in telugu  22.02.2024: మేషం

ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. వ్యాపారాలకు అనుకూల పరిస్థితులుంటాయి. మిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి.

Today rashi phalau in telugu :  వృషభం 

నిరుద్యోగులకు బాగా దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి.

Today rashi phalau in telugu : మిథునం

వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగుల కంటే ఒక అడుగు ముందుంటారు. వ్యాపారాల్లో లాభాలకు లోటు ఉండదు. సర్వత్రా మీ మాట చెల్లుబాటు అవుతుంది

Today rashi phalau in telugu : కర్కాటకం 

వృత్తి, వ్యాపా రాలు బిజీగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. దూరపు బంధువుల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

Today rashi phalau in telugu :  సింహం

ఉద్యోగంలో కొత్త లక్ష్యాలు చేపట్టడానికి అవకాశం ఉంది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఒక శుభ కార్యంలో బంధువులకు సహాయంగా ఉంటారు.

Advertisement

Today rashi phalau in telugu : కన్య

వ్యాపారాల్లో లాభాలకు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి. కొత్తగా ఇల్లు కొనడం మీద దృష్టి పెడ తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

Today rashi phalau in telugu : తుల

ఉద్యోగ ఆర్థిక స్థిరత్వాలకు సమస్య ఉండదు. అనారోగ్యాల నుంచి చాలావరకు బయట పడతారు. వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలు తొలగిపోయి, సామరస్యం ఏర్పడుతుంది.

Today rashi phalau in telugu : వృశ్చిక 

వృత్తి, ఉద్యోగాల్లో బాగా కలిసి వస్తుంది. వ్యాపారాల్లో పెట్టుబడికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. నిరుద్యోగులకు అనుకోకుండా కొన్ని మంచి కంపెనీల నుంచి ఉద్యోగావకాశాలు అంది వస్తాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

ముఖ్యంగా అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవు తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, ఉద్యోగంలో వేగంగా పురోగతి ఉంటుంది.

Today Horoscope in telugu : మకరం

ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఎవరికీ ఎటువంటి వాగ్దానాలూ చేయ వద్దు. ఎవరికీ హామీలు ఉండవద్దు. ముఖ్యంగా సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది.

Today Horoscope in telugu : కుంభం

వృత్తి, ఉద్యోగాలలో ప్రాభవం పెరుగుతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు పెరుగుతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు.

Today rasi phalau in Telugu 2024 : మీనం

వృత్తి, వ్యాపారాల్లో మంచి మార్పులు చేసి లబ్ధి పొందుతారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభ పరి ణామాలు చోటు చేసుకుంటాయి.

మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ వీక్షించండి..!

Visitors Are Also Reading