Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది

by Anji
Ad

Today Rasi Phalau in Telugu : మేష రాశి వారు ఎంత శ్రమించినా పనులు నిదానంగా పూర్తి చేస్తారు. వృషభ రాశి వారికి కుటుంబ సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు.  మిథున రాశి వారికి ఆర్థిక సమస్యలు అనుకూలంగా ఉంటాయి. మేష రాశి నుంచి ప్రారంభమై మీన రాశి వరకు  ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు  బుధవారం రోజు ఎలా  ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Advertisement

 

Today rashi phalau in telugu  21.02.2024: మేషం

ప్రారంభించబోయే పనుల్లో అలిసిపోకుండా జాగ్రత్త పడాలి. మానసిక ప్రశాంతత పొందుతారు. తోటి వారితో అప్రమత్తంగా ఉండాలి.

Today rashi phalau in telugu :  వృషభం 

అసాధారణ పట్టుదలతో అనుకున్నది విజయవంతంగా సాధిస్తారు. ఆదాయం యొక్క మార్గాలను పెంచుకుంటారు.

Today rashi phalau in telugu : మిథునం

పనిలో మీ యొక్క శ్రమ పెరుగుతుంది. అనుకోనివిధంగా ఆర్థిక అవసరాలు పెరుగుతాయి. ఓ వార్త మీ మన:శ్శాంతిని తగ్గిస్తుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ప్రారంభించిన పనుల్లో ఇబ్బందులను అధిగమిస్తారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఊహించిన ఫలితాలను అందుకుంటారు.

Today rashi phalau in telugu :  సింహం

కుటుంబ సభ్యులతో ఓ శుభవార్తను పంచుకుంటారు. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. శ్రీవారి సందర్శనం శుభప్రదం.

Advertisement

Today rashi phalau in telugu : కన్య

 ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయి. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. 

Today rashi phalau in telugu : తుల

ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సహకారం ఉంటుంది. మీ మీ రంగాల్లో జాగ్రత్తగా పని చేయాలి. కీలక విషయాలను కొద్దిరోజుల పాటు వాయిదా వేసుకోవడం మంచిది.

Today rashi phalau in telugu : వృశ్చిక 

ఓ ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తి చేయగలుగుతారు. ఓ వార్త బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహ పరుస్తాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

లక్ష్యం పై ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో నిపుణుల సలహాలు అవసరం అవుతాయి. ఉద్యోగంలో మీ పై అధికారుల సహకారముంటుంది. సొంత నిర్ణయాలు పని చేస్తాయి.

Today Horoscope in telugu : మకరం

మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

Today Horoscope in telugu : కుంభం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభఫలితాలుంటాయి. మీ యొక్క పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. 

Today rasi phalau in Telugu 2024 : మీనం

ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. ఓ వ్యవహారంలో మీకు డబ్బు అందుతుంది. ఓ శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ వీక్షించండి..!

Visitors Are Also Reading