Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది

by Anji
Ad

Today Rasi Phalau in Telugu : మేష రాశి వారు ఎంత శ్రమించినా పనులు నిదానంగా పూర్తి చేస్తారు. వృషభ రాశి వారికి కుటుంబ సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు.  మిథున రాశి వారికి ఆర్థిక సమస్యలు అనుకూలంగా ఉంటాయి.

Today rasi phalau in telugu 2022

Advertisement

Today Rasi phalau in telugu 2024 : మేష రాశి నుంచి ప్రారంభమై మీన రాశి వరకు  ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు   జనవరి 18, 2024  గురువారం రోజున ఎలా  ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Today rashi phalau in telugu  18.01.2024: మేషం

ఎంత శ్రమించినా పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు. సోదరుల నుంచి సహాయం పొందుతారు.

Today rashi phalau in telugu :  వృషభం 

కుటుంబ సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ప్రయాణాల్లో తొందరపాటు వద్దు.

Today rashi phalau in telugu : మిథునం

ఆర్థిక సమస్యలు అనుకూలంగా ఉంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు. పెట్టుబడుల్లో నిదానం చాలా అవసరం. మిత్రులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం.

Today rashi phalau in telugu :  సింహం

ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. దూర ప్రయాణాల్లో నూతన మిత్రులు పరిచయం అవుతారు. అరుదైన ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి.

Today rashi phalau in telugu : కన్య

 

Advertisement

రుణ ఒత్తిడి కొంత వరకు తీర్చుతారు. ఆరోగ్య సమస్యలు ఎదురై చికాకులు పెడతాయి. జీవిత భాగస్వామి నుంచి ధనలాభం పొందుతారు.

Today rashi phalau in telugu : తుల

పాత మిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. సంతానానికి నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు.

Today rashi phalau in telugu : వృశ్చిక 

 

 

వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి చెందుతారు. కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. 

Today rashi phalau in telugu : ధనుస్సు

బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2024

 

రుణాలు కొంత వరకు తీర్చుతారు. శ్రమ అధికంగా ఉంటుంది. పనుల్లో తొందరపాటు వద్దు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం ఆందోళన కలిగిస్తుంది.

Today Horoscope in telugu : కుంభం

ఉద్యోగాల్లో పదోన్నతులు పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువులను కలిసి సంతోషంగా గడుపుతారు.

Today rasi phalau in Telugu 2024 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2024

 

మానసిక ప్రశాంతత పొందుతారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు.  ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. భూముల క్రయ, విక్రయాల్లో లాభాలు పొందుతారు.

మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ వీక్షించండి..!

Visitors Are Also Reading