Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారు సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకుంటారు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారు సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకుంటారు

by Anji
Published: Last Updated on
Ad

Today Rasi Phalau in Telugu : మేష రాశి వారికి పెద్దల ఆశీస్సులు మిమ్మల్ని రక్షిస్తాయి. వృషభ రాశి వారికి మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. మిథున రాశి వారు బంధువులతో కలిసి సంక్రాంతి పండుగను  సంతోషంగా జరుపుకుంటారు.

Today rasi phalau in telugu 2022

Advertisement

Today Rasi phalau in telugu 2024 : మేష రాశి నుంచి ప్రారంభమై మీన రాశి వరకు  ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు   జనవరి 15, 2024 సోమవారం రోజున ఎలా  ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Today rashi phalau in telugu  15.01.2024: మేషం

పెద్దల ఆశీస్సులు మిమ్మల్ని రక్షిస్తాయి. బంధు, మిత్రుల సహకారం లభిస్తుంది. కాలాన్ని మంచి విషయాల కోసం వినియోగిస్తారు.

Today rashi phalau in telugu :  వృషభం 

మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. పెద్దలతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

Today rashi phalau in telugu : మిథునం

మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. నూతన కార్యాలను ప్రారంభం చేస్తారు. బంధువులతో కలిసి సంక్రాంతి పండుగను  సంతోషంగా జరుపుకుంటారు.

Today rashi phalau in telugu : కర్కాటకం 

కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఓ వార్త కాస్త బాధ కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో పెద్దల సలహాలు అవసరం అవుతాయి.

Today rashi phalau in telugu :  సింహం

వ్యాపారంలో నష్టాలు రాకుండా జాగ్రత్త పడాలి. ముందు చూపుతో వ్యవహరించాలి. బందువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్దలు చెప్పే అనుభవ సూత్రాలు మంచి ఫలితాన్నిస్తాయి.

Advertisement

Today rashi phalau in telugu : కన్య

 

అధికారుల సహాయంతో ఓ పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అవసరానికి ఆర్థిక సాయం అందుతుంది.

Today rashi phalau in telugu : తుల

కొత్త ఆశయాలతో పనులను ప్రారంభం చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలో ఓ స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu : వృశ్చిక 

 

 

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం చాలా అవసరం. కొన్ని సంఘటనలు మీకు బాధ కలిగిస్తాయి. అనవసరమైన ఖర్చులు చేయాల్సి వస్తుంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

బంధువులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్యమైన విషయాల్లో అనుకున్నది సాధిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2024

 

కొన్ని వ్యవహారాల్లో సమస్యలను అధిగమిస్తారు. మనో ఉల్లాసం కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. బంధువులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి.

Today Horoscope in telugu : కుంభం

ఏ పని తలపెట్టినా త్వరగా పూర్తి అవుతుంది. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. వ్యాపారంలో విజయాలు సిద్ధిస్తాయి.

Today rasi phalau in Telugu 2024 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2024

మీ మనోధైర్యమే మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహ పరుస్తాయి. బంధు, మిత్రులతో సంతోషంగా సంక్రాంతి పండుగను జరుపుకుంటారు.

మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ వీక్షించండి..!

Visitors Are Also Reading