Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి

by Anji
Ad

Today Rasi Phalau in Telugu : మేష రాశి  వారు అందరినీ కలుపుకొని పోవడం చాలా అవసరం. వృషభ రాశి వారు తలపెట్టిన కార్యక్రమాల్లో శ్రమ పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి.    మిథున రాశి వారు ఆత్మ శుద్ధితో పని చేసి విజయాలను సొంతం చేసుకుంటారు.  మేష రాశి నుంచి  మీన రాశి వరకు 12 రాశుల వారికి  గురువారం రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

Advertisement

 

Today rashi phalau in telugu  29.02.2024: మేషం

అందరినీ కలుపుకొని పోవడం చాలా అవసరం. కొన్ని సంఘటనలు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాల్లో ముందడుగు పడుతుంది.

Today rashi phalau in telugu :  వృషభం 

తలపెట్టిన కార్యక్రమాల్లో శ్రమ పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. మీరు అంటే గిట్టని వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. 

Today rashi phalau in telugu : మిథునం

ఆత్మశుద్ధితో పని చేసి విజయాలను సొంతం చేసుకుంటారు. తరచూ నిర్ణయాలు మార్చడం ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఓ వార్త మనస్థాపానికి గురి చేస్తుంది.

Today rashi phalau in telugu :  సింహం

చేపట్టిన పనులను మనోధైర్యంతో పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆత్మీయులతో వాగ్వాదాలకు పోకండి. భయాందోళనలను విడనాడాలి.

Advertisement

Today rashi phalau in telugu : కన్య

చేపట్టే పనిలో ఆటంకాలు అధికం అవుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని కాస్త నిరుత్సామ పరుస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు.

Today rashi phalau in telugu : తుల

ఓ వ్యవహారంలో నైతిక విజయం సాధిస్తారు. ఆర్థికంగా మేలు అయిన ఫలితాలు ఉంటాయి. ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు.

Today rashi phalau in telugu : వృశ్చిక 

మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అభివృద్ధి గురించి చాలా లోతుగా ఆలోచిస్తారు. అపోహలతో కాలాన్ని అస్సలు వృధా చేయకండి. 

Today rashi phalau in telugu : ధనుస్సు

కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు అదుపు తప్పకుండా చూసుకోవాలి. ఆరోగ్యం పై శ్రద్ధ చాలా అవసరం.

Today Horoscope in telugu : మకరం

మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో ముందడుగు వేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. 

Today Horoscope in telugu : కుంభం

ఉత్సాహంగా పని చేసి చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి.

Today rasi phalau in Telugu 2024 : మీనం

ఉద్యోగంలో శ్రద్ధగా పని చేయాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ కలహాలకు దూరంగా ఉండాలి.

మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ వీక్షించండి..!

Visitors Are Also Reading