Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి

by Anji
Ad

Today Rasi Phalau in Telugu : మేష రాశి  వారు ఉద్యోగంలో ఉన్నత ఫలితాలను అందుకుంటారు.  వృషభ రాశి వారి యొక్క కృషి ఫలిస్తుంది.   మిథున రాశి వారు కొన్ని సందర్భాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు.  మేష రాశి నుంచి  మీన రాశి వరకు 12 రాశుల వారికి  బుధవారం రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

Advertisement

Today rashi phalau in telugu  28.02.2024: మేషం

ఉద్యోగంలో ఉన్నత ఫలితాలను అందుకుంటారు. భక్తి శ్రద్ధలతో పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. మానసికంగా చాలా ధృడంగా ఉంటారు. 

Today rashi phalau in telugu :  వృషభం 

మీ యొక్క కృషి ఫలిస్తుంది. మీ పని తీరుకు ప్రశంసలు కురిపిస్తారు. తోటి వారి సహకారంతో అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఎవ్వరితో వాదోపవాదాలు చేయకండి. 

Today rashi phalau in telugu : మిథునం

కొన్ని సందర్భాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. కీలక లావాదేవీల విషయంలో నిపుణులను సంప్రదించడం చాలా ఉత్తమం.

Today rashi phalau in telugu : కర్కాటకం 

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పుడు వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఓ వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు.

Today rashi phalau in telugu :  సింహం

గొప్ప సంకల్పంతో ముందుకు వెళ్లి అనుకున్నది సాధిస్తారు. మానసికంగా చాలా ధృడంగా ఉంటారు. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలుంటాయి. 

Advertisement

Today rashi phalau in telugu : కన్య

చేపట్టే పనుల్లో దేహజాడ్యాన్ని రానివ్వకండి. విఘ్నాలు ఎదురు అవుతాయి. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయకండి.

Today rashi phalau in telugu : తుల

అభివృద్ధికి చేసే ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలుంటాయి. 

Today rashi phalau in telugu : వృశ్చిక 

కొన్ని కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. బందు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్యమైన నిర్ణయాలతో నిర్లక్ష్యం చేయకూడదు.

Today rashi phalau in telugu : ధనుస్సు

మీ మీ రంగాల్లో అనుకున్న ఫలితాలు సొంతం అవుతాయి. ఓ వార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. బంధు, మిత్రులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు.

Today Horoscope in telugu : మకరం

శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు మంచి కలిగిస్తాయి. మీ యొక్క పని తీరుకు ప్రశంసలు లభిస్తాయి. అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు.

Today Horoscope in telugu : కుంభం

మీ యొక్క పట్టుదలనే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరిరక్షణ చాలా అవసరం.

Today rasi phalau in Telugu 2024 : మీనం

ముఖ్యమైన విసయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కీలకమైన విషయాల్లో జాగ్రత్త చాలా అవసరం. అనవసర ఖర్చులు పెరిగే అవకాశాలున్నాయి.

మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ వీక్షించండి..!

Visitors Are Also Reading