Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు

by Anji
Ad

Today Rasi Phalau in Telugu 2024 : మేష రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వృషభ రాశి వారికి  ఆరోగ్య సమస్యలు కాస్త బాధ కలిగిస్తాయి. మిథున రాశి వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.   మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి  శుక్రవారం రోజు  రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

Advertisement

Today rashi phalau in telugu  16.02.2024: మేషం

చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో అంచనాలు వాస్తవం అవుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు.

Today rashi phalau in telugu :  వృషభం 

ఆరోగ్య సమస్యలు కాస్త బాధ కలిగిస్తాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. అకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఒక శుభవార్త వింటారు.

Today rashi phalau in telugu : మిథునం

వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితుల నుంచి ధన లాభ సూచనలున్నాయి. ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగమున అధికారులతో సమస్యలు పరిష్కారం అవుతాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఉద్యోగాల్లో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త చాలా అవసరం. వ్యాపారాలు మందగిస్తాయి.

Today rashi phalau in telugu :  సింహం

ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. రాజకీయ సభ, సమావేశాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.

Advertisement

Today rashi phalau in telugu : కన్య

సన్నిహితులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం కలిగిస్తుంది.

Today rashi phalau in telugu : తుల 

సోదరులతో వివాదాలు చికాకు కలిగిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధ కలిగిస్తాయి.

Today rashi phalau in telugu : వృశ్చిక 

వృత్తి, వ్యాపారాల్లో అకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. కీలక వ్యవహారాలు మందగిస్తాయి. చేపట్టిన పనుల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. 

Today rashi phalau in telugu : ధనుస్సు

సన్నిహితులతో ఊహించని మాట పట్టింపులు ఉన్నాయి. చేపట్టిన పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు.

Today Horoscope in telugu : మకరం

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. 

Today Horoscope in telugu : కుంభం

కుటుబ సభ్యులతో ఆలయాలను సందర్శిస్తారు. ఉద్యోగ వాతావరణం కాస్త గందరగోళంగా ఉంటుంది. ఒత్తిడికి దూరంగా ఉంటారు. దూర ప్రయాణాలు చేసే అవకాశముంది.

Today rasi phalau in Telugu 2024 : మీనం

అకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన పనులను వాయిదా వేస్తారు. ఆరోగ్య సమస్యలు బాధ కలిగిస్తాయి.

మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ వీక్షించండి..!

Visitors Are Also Reading