Today Rasi Phalau in Telugu 2024 : మేష రాశి వారికి ఆదాయానికి మించి ఖర్చులు పెరిగే అవకాశముంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ఆశించిన పదోన్నతి లభించే అవకాశం ఉంది. మిథున రాశి వారు ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. మేష రాశి నుంచి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారం రోజు రాశిఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Today rashi phalau in telugu 07.02.2024: మేషం
వ్యాపారాలు ఉన్నతికి చేసిన శ్రమ ఫలిస్తుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాల్లో ఆత్మీయుల సలహాలు తీసుకొని ముందుకు సాగితే మంచి ఫలితాలుంటాయి.
Today rashi phalau in telugu : వృషభం
మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
Today rashi phalau in telugu : మిథునం
చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో నిలకడ లోపిస్తుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలుంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త చాలా అవసరం.
Today rashi phalau in telugu : కర్కాటకం
స్థిరత్వం లేని ఆలోచనల వల్ల నష్టాలుంటాయి. సన్నిహితులతో చిన్నప్పటి వివాదాలు కలుగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.
Today rashi phalau in telugu : సింహం
సంతానం, విద్య విషయాల్లో శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో ఆశించిన పురోగతి సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి.
Today rashi phalau in telugu : కన్య
మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.
Today rashi phalau in telugu : తుల
కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాల్లో వాహన ఇబ్బందులుంటాయి. చేపట్టిన పనుల్లో ఆలస్యం తప్పదు.
Today rashi phalau in telugu : వృశ్చిక
వ్యాపారంలో వివాదాలు తలెత్తుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు వల్ల సకాలంలో పనులను విజయవంతంగా పూర్ి చేస్తారు.
Today rashi phalau in telugu : ధనుస్సు
Today Horoscope in telugu : మకరం
బంధు, మిత్రుల నుంచి అందిన సమాచారం ఆశ్చర్యం కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలుంటాయి. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది.
Today Horoscope in telugu : కుంభం
ఆర్థిక పురోగతి సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
Today rasi phalau in Telugu 2024 : మీనం
కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి రావు. కొన్ని వ్యవహారాల్లో ఆలోచన ఆలోచించి ముందుకు సాగడం ఉత్తమం.
మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ వీక్షించండి..!