Home » Viral Video : ఆత్రం ఆపుకోలేక‌పోయిన పెళ్లికొడుకు.. సిగ్గుతో త‌ల‌లు దించుకున్న అతిథులు..!

Viral Video : ఆత్రం ఆపుకోలేక‌పోయిన పెళ్లికొడుకు.. సిగ్గుతో త‌ల‌లు దించుకున్న అతిథులు..!

by Anji
Ad

సాధార‌ణంగా పెళ్లి వేడుక‌ను ట్రెండ్‌కు త‌గట్టు జ‌రుపుకుంటారు. రోటిన్‌కు భిన్నంగా త‌మ వివాహ వేడుక‌ను జ‌రుపుకుంటారు. దీనికోసం ర‌క‌ర‌కాల ప్లాన్‌లు వేస్తున్నారు. దీనికోసం నేటి యువ‌త ఎంత ఖ‌ర్చు చేయ‌డానికైన వెనుకాడ‌డం లేదు. ఫ్రెండ్స్, బంధువుల మ‌ధ్య ప్ర‌త్యేక‌మైన కార్య‌క్ర‌మాలు, ఫ‌న్నీ ట్వీస్ట్ లు ఉండేవిధంగా ప్లాన్‌లు చేసుకుంటున్నారు. సోష‌ల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన కంటెంట్‌కు ఏ మాత్రం కొదువ‌లేదు. ఎక్క‌డ పెళ్లిలో స‌రదాగా స‌న్నివేశాలు కార్య‌క్ర‌మాలు జ‌రిగిన క్ష‌ణాల్లో సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి వీడియో ఒక‌టి ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.

Advertisement

పెళ్లి వేడుక జ‌రుగుతుంది. అతిథులు, స్నేహితుల మ‌ధ్య కార్య‌క్ర‌మం జ‌రుగుతుంది. వ‌ధువ‌రులిద్ద‌రూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. పూజారి.. వేద‌మంత్రాల‌తో పెళ్లి తంతుని నిర్వ‌హిస్తున్నారు. అప్పుడు ఒక ఆస‌క్తిక‌ర‌మైన స‌న్నివేశం జ‌రిగింది. పెళ్లి కొడుకు ఒక్క‌సారిగా పెళ్లి కూతురు వంక చూశాడు. ఆ త‌రువాత ఆమెను గ‌ట్టిగా త‌నవైపు లాక్కున్నాడు. అంద‌రూ చూస్తుండ‌గానే త‌న పెళ్లి కూతురుని.. గ‌ట్టిగా ముద్దుల‌తో ముంచేసాడు. దీంతో షాక్‌కు గురైన ఆమె.. ఎంత విడిచిపెట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నించిన మ‌న‌వాడు.. మాత్రం విడ‌వ‌లేదు.

Advertisement

కాసేప‌టికీ ఎలాగో విడిపించుకుంది. సిగ్గుతో త‌న క‌డ్చీప్ త‌న మూతిని తుడుచుకుంది. పెళ్లి కొడుకు చుట్టూ అతిథులు ఉన్నార‌న్న విష‌యం కూడా మ‌రిచిపోయాడు. పెళ్లికి హాజ‌రైన కొంద‌రూ వీరి ప‌ని చూసి స‌ర‌దాగా న‌వ్వుకున్నారు. ఇది ఎక్క‌డ జ‌రిగిందో వివ‌రాలు లేవు. ప్ర‌స్తుతం ఈ వీడియో మాత్రం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ గా మారిన‌ది. దీనిని చూసిన నెటిజ‌న్లు.. ఎందుకు అంతా తొంద‌ర ఆత్రం ఆపుకోలేక పోతున్నావా..? అంటూ ఫ‌న్నీగా కామెంట్లు పెడుతున్నారు.

Visitors Are Also Reading