Telugu News » Blog » మీ భాగస్వామికి మీపై ఎంత ప్రేమ ఉందో తెలియాలంటే.. ఈ 5 విషయాలపై ఓ లుక్కేయండి..!!

మీ భాగస్వామికి మీపై ఎంత ప్రేమ ఉందో తెలియాలంటే.. ఈ 5 విషయాలపై ఓ లుక్కేయండి..!!

by Sravanthi Pandrala Pandrala
Ads

ప్రస్తుత టెక్నాలజీ కాలంలో భార్యాభర్తలిద్దరూ సమానమైన జాబ్ చేస్తూ ఒకరికంటే ఒకరు ఎక్కువ అనే విధంగా ఉంటున్నారు. పూర్వకాలంలో లాగా భార్య భర్తకు భయపడాలి అనే నానుడిని విడనాడి భార్య భర్తలు ఇద్దరూ సమానమే అనే పరిస్థితికి రావడం మంచిదే.. కానీ మన భారతదేశంలో మాత్రం ఇలాంటి పరిస్థితులు కొన్ని సమయాల్లో మంచి చేయవచ్చు, లేదంటే చెడు చేయవచ్చు.. ఈ విధంగా ఇద్దరూ సమానంగా జీవించిన సమయంలో ఒకరిపై ఒకరికి పూర్తి స్థాయి ప్రేమ అనేది ఉండకపోవచ్చు.. ఇద్దరిలో ఈ ఆలోచనలు రావచ్చు.

Advertisement

ఆమె నన్ను ప్రేమిస్తుందా.. అతడు నన్ను ప్రేమతో చూస్తున్నాడా అనే అనుమానాలు ఇద్దరి మధ్యలో మెదులుతూ ఉంటాయి.. అలాంటి విషయాల్లో మీకు క్లారిటీ రావాలంటే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..
మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ప్రేమించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు.. వారు ప్రేమ కురిపించిన అది నిజమైన ప్రేమ కాదా అనేది కొన్నిసార్లు గుర్తించడం కష్టమవుతుంది.. వారు నిజంగా ప్రేమిస్తున్నారా లేదా తెలుసుకోవాలంటే ఈ విషయాలపై ఓ లుక్కేయండి

ALSO READ:నందమూరి బాలకృష్ణ వారసుడు ‘మోక్షజ్ఞ’ ఎందుకు టాలీవుడ్ ఎంట్రీ కి ఆలస్యం అవుతుంది ? తెరవెనుక కారణం ఇదే !

Advertisement

1. మీరు బయట పని చేసి అలసిపోయి ఇంటికి వచ్చిన సరే మీరు చెప్పే విషయాలు, సమస్యలు ఓపికగా వింటున్నారా అయితే మీ పై పిచ్చి ప్రేమ ఉన్నట్టే..
2. మీరు ఎంత పెద్ద తప్పు చేసినా దానిని మీపై కోపానికి రాకుండా కనిపిస్తున్నారా అయితే వారికి మీపై చాలా లవ్ ఉందని అర్థం చేసుకోవాలి.


3. మీ కొన్ని అలవాట్లు మార్చుకున్న మీకు అనుగుణంగా వారు ప్రవర్తిస్తూ వస్తున్నారా.. అయితే ప్రేమ ఉన్నట్టే..
4. మీపై ప్రేమని ప్రతి నిమిషం ఏదో ఒక రూపంలో బయటపెడుతూ మిమ్మల్ని సంతోషంగా ఉంచినట్లయితే మీ భాగస్వామి మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్నారని అర్ధం.
5. మీ పార్ట్నర్ మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తే వారు మిమ్మల్ని పొందడానికి మీ కుటుంబ సభ్యులను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తారు..

ALSO READ:

Advertisement

You may also like