Home » ఈ వ్యక్తలు నిస్వార్దపారులు… చేదు ఆలోచనలు ఉండవు.. ఇతరులకు హాని చేయరు

ఈ వ్యక్తలు నిస్వార్దపారులు… చేదు ఆలోచనలు ఉండవు.. ఇతరులకు హాని చేయరు

by Azhar
Ad

మన దేశంలో దేవుడిని, శాస్త్రాలను నమ్మేవారు చాలా మంది ఉంటారు. అయితే వారిలో ఎక్కువమంది జోతిష్య శాస్త్రంను నమ్మవుతారు. ఈ శాస్త్రం ప్రకారమా మన ఎదుటివారి వ్యక్తిత్య్యవి అంచనా వేయవచ్చు. అలాగే వారు తమ తోటి వారితో ప్రవర్తించే తీరును కూడా తెలుసుకోవచ్చు. అయితే జోతిష్య శాస్త్రం ప్రకారం… మనకు ఉన్న 12 రాశులలో.. ఈ మూడు రాశుల వ్యక్తలు ఎప్పుడు.. మంచి మార్గాన్ని అనుసరిస్తారని.. ఎదుటివారికి హాని చేయడానికి చూడరని తెలుస్తుంది. అయితే ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

Advertisement

మెష రాశి : 12 రాధులలో మొదట వచ్చేది మేషరాశి. ఈ రాశి గల వ్యక్తులు ఎప్పుడు ఎదుటి వారి చెడును కోరుకోరు. కానీ వీరికి చాలా కోపం ఉంటుంది. అయితే ఎంత త్వరాగా కోపం వస్తుందో.. అంతే త్వరగా పోతుంది కూడా. వీరు మనస్సులో ఏమి ఉంచుకోలేరు. ఏది ఉన్న మొఖం మీద చెప్పేస్తారు తప్ప.. దానిని అలానే మనస్సులో పెట్టుకొని శత్రుత్వాన్ని పెంచుకోరు.

Advertisement

కర్కాటక రాశి : ఈ కర్కాటక రాశి గల వ్యక్తులు.. ఎదుటి వారికీ మంచి చేయాలనీ ఆలోచిస్తారు. అలాగే వీరు కర్మను నమ్ముతారు. అంటే… ఎవరు చేసిన కర్మకు వారే పోతారు అనుకుంటారు… తప్ప వారితో వాగ్వాదం పెట్టుకోరు. ఇక వీరికి ఎవరి ప్రవర్తననైన నచ్చకపోతే.. వారిని పక్కన పెట్టేస్తారు. అనవసరంగా ఎవరి గురించి చెడుగా మాట్లాడారు.

కన్య రాశి : ఈ కన్య రాశి గల వ్యక్తులు ఎక్కువగా ఒంటరి తనని ఇష్టపడుతారు. అందుకే తమ జీవితాంలోకి అంత త్వరగా ఎవరిని రానివ్వరు. వీరు ఎప్పుడు న్యాయంను దృష్టిలో ఉంచుకొని పనులు చేస్తారు. నిజ జీవితంలో నటించే వారు అంటే వీరికి నచ్చదు. అయితే వీరు చాలా సున్నితంగా.. తెలివిగలవారై ఉంటారు.

ఇవి కూడా చదవండి :

ధోనీ ఒక్కడే ప్రపంచ కప్ గెలిపిస్తే.. మిగతా 10 మంది లస్సీ తాగడానికి వెళ్లారా?

సాహా చేసిన ఆరోపణలపై బీసీసీఐకి త్రిసభ్య కమిటీ నివేదిక..!

Visitors Are Also Reading