సాధారణంగా పెళ్లి అంటే నూరేళ్ల పంట అని అంటుంటారు మన పెద్దలు. కానీ సినిమా ఇండస్ట్రీలో పెళ్లి అంటే నూరేళ్ల మంటలా తయారు అవుతోంది. పెళ్లి చేసుకొని పిల్లలను కన్నా కొంతమంది నటీనటులు విడిపోయి బ్రతుకుతున్నారు. మరికొంత మంది విడిపోయిన తరువాత మరో పెళ్లి చేసుకొని ఉంటున్నారు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాగచైతన్య సమంత లవ్ చేసుకొని పెద్దలను ఒప్పించి మరి పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్ల పాటు చూడ ముచ్చటైన జంటగా హ్యాపీగా జీవించారు. కానీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో డైవర్స్ తీసుకొని విడిపోయారు. వీరి విడాకులకు కారణాలు ఏంటి అనేది చాలా మందికి మైండ్ లో మెదులుతున్న ప్రశ్న.. ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది. విడాకులకు కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Advertisement
సమంత అమెరికాకి వెళ్లిన సమయంలో తన మాజీ అత్తను కలిసిందట. ఆ సమయంలో చైతన్యతో విడిపోవడానికి అసలు కారణం ఏంటో చెప్పేసిందట. పెళ్లి చేసుకున్న తొలుత అంతా బాగానే ఉందని.. రాను రాను చైతన్య సమంతను కంట్రోల్ చేయడం ప్రారంభించారట. గ్లామరస్ పాత్రల పరంగా.. అలాగే డ్రెస్సింగ్ స్టైల్ విషయంలో, ఫ్రెండ్స్ విషయంలో చివరికీ మాట్లాడే పద్దతి విషయంలో కూడా కంట్రోల్ గా ఉండాలని హెచ్చరించాడట.
ఇక ఈ విషయంలో వీరిద్దరికి చాలా సార్లు గొడవలు జరిగాయట. అయినప్పటికీ నాగచైతన్య అసలు మారలేదని.. సమంత వారి అత్త గారికి చెప్పుకొచ్చిందట. ఇక చివరికీ విసుగు చెందిన సమంత తన లైఫ్ తాను బతకడం కోసం విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంటున్నానని చెప్పుకొచ్చిందట. మరీ ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో.. ఎంత వరకు అబద్ధం ఉందో తెలియదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ కావడం విశేషం.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు
పెళ్లి తేదీ గురించి క్లారిటీ ఇచ్చిన వరుణ్ తేజ్.. అప్పుడేనా ?
భార్య ప్రణతికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్..? అందుకోసమేనా ?