ఏ ఉద్యోగం చేసినా ఏ పని చేసిన వారి జీవితం లో మొదటి సారి వచ్చే సంపాదన అనేది చాలా స్పెషల్ గా ఉంటుంది.. సందర్భం వచ్చినప్పుడు ఈ సంపాదన గురించి వారు తరచు చెబుతూ ఉంటారు. అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా అలనాటి అమితాబచ్చన్ నుంచి చిరంజీవి ఎన్టీఆర్ ల వరకు వారు తీసుకున్న మొదటి పారితోషికం ఎంతో మనం ఇప్పుడు చూద్దాం..
చిరంజీవి:
చిరంజీవి తన మొదటి సినిమాగా పునాదిరాళ్లు చేశారు.. దీనికి 1116 పారితోషికం తీసుకున్నారు.
కమల్ హాసన్ :
Advertisement
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన కమల్ కళత్తూర్ కన్నమ్మ చిత్రానికి 500 రూపాయల పారితోషికం తీసుకున్నారు.
దీపికా పదుకొనే:
ఈ హీరోయిన్ మొదటి సినిమా ఓం శాంతి ఓం.. ఈ సినిమా కి ఈమె ఒక్క రూపాయి కూడా పారితోషకం తీసుకోలేదట..
అమితాబ్ బచ్చన్ :
Advertisement
ఈయన చేసిన మొదటి సినిమా “సత్ హిందుస్తానీ.”. దీనికి అందుకున్న పారితోషికం ఐదు వేల రూపాయలు..
మోహన్ లాల్ :
ఈ హీరో మొదటి సినిమా “మాంజిల్ విరింజల్ పొక్కల్”
దీనికి ఆయన 2000 రూపాయల పారితోషికం తీసుకున్నారు.
అజిత్:
“పాసమాలర్గళ్ “అనే సినిమాకు మొదటి పారితోషకం 2500 రూపాయలు..
అమీర్ ఖాన్:
ఈయన మొదటి సినిమా “కయామత్ సే కయామత్ తక్” తీసుకున్న పారితోషికం 11000 వేల రూపాయలు..
విజయ్:
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన విజయ్ మొదటి సినిమా “వెట్రి” అందుకున్న పారితోషకం 500 రూపాయలు.
జూనియర్ ఎన్టీఆర్:
ఎన్టీఆర్ మొదటి సినిమా “నిన్ను చూడాలని” అందుకున్న పారితోషకం 4 లక్షల రూపాయలు..
also read: