Home » చాణక్య నీతి ప్రకారం ఇంట్లో కనిపించే ఈ 4 సంకేతాలు ఆర్థిక సంక్షోభాన్ని సూచిస్తున్నట్టు అని తెలుసుకోవాలట !

చాణక్య నీతి ప్రకారం ఇంట్లో కనిపించే ఈ 4 సంకేతాలు ఆర్థిక సంక్షోభాన్ని సూచిస్తున్నట్టు అని తెలుసుకోవాలట !

by Azhar
Published: Last Updated on
Ad

ప్రస్తుతం ఉన్న కాలంలో మనిషి దగ్గర డబ్బు లేకుంటే అతడిని ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచాన్ని నడిపిస్తుంది డబ్బే కాబట్టి. అయితే మనకు వచ్చే కష్టాలను దేవుడు ఏదో ఒక విధంగా ముందే సూచిస్తాడు. కాకపోతే మనం వాటిని అర్ధం చేసుకోవడంలో విఫలం అవుతూ ఉంటాం. అయితే ఆచార్య చాణుక్యుడు కూడా మనకు వచ్చే ఆర్ధిక సంక్షోభానికి సంబంధించి 4 సంకేస్తాలను సూచించాడు. అవి అన్ని చాణక్య నీతిలో ఉన్నాయి. ఇప్పుడు మనం అవి ఏమిటో చూద్దాం..!

Advertisement

మనఇంట్లో గాజులు గాని గాజు వస్తువులు గాని ఊరికే పగిలిపోతూ ఉండటం మంచిది కాదు. ఇలా గాజులు పగులుతున్నాయి అంటే మీకు ఆర్ధిక సంక్షోభం రాబోతుంది అని సంకేతం. అదే విధంగా ఇంట్లో ఉండే తులసి చెట్టు ఎండిపోవడం అపశకునం. అయితే మన ఇండియాలో ప్రతి రోజు తులసి చెట్టుకు పూజలు చేస్తారు. కానీ అ తులసి చెట్టు ఉన్నపళంగా ఎండిపోవడం అనేది కూడా మనకు అర్దియా పరమైన కష్టాలు రాబోతుంది అని తెలుపుతుంది.

Advertisement

అదే విధంగా ఏ ఇంట్లో అయితే దేవుడిని పూజించారో ఆ ఇంట్లో కష్టాలు రావడం అనేది జరుగుతుంది. పుజారాధన లేని ఇంట్లో లక్ష్మి దేవి ఉండదు. ఆమె లేకుంటే డబ్బు కూడా ఉండదు. డబ్బు లేకపోతే ఇప్పుడు వచ్చే కష్టాలు మాములుగా ఉండవు. అందుకే దేవుడిని పూజించాలి. అలాగే ఏ ఇంట్లో తరచు గొడవలు జరుగుతాయో.. పెద్దలను అవమానించడం… ఇంటికి వచ్చిన కోడలును అవమానించడం మంచిది కాదు. ఎందుకంటే వచ్చే కోడలును మన ఇండియాలో లక్ష్మిదేవి అని అనుకుంటారు. అందుకే ఆమెకు అవమానం జరిగితే లక్ష్మిదేవి ఆగ్రహిస్తుంది.

ఇవి కూడా చదవండి :

పంజాబ్ ప్లే ఆఫ్స్ కు వెళ్లనందుకు ధావన్ కు దెబ్బలు.. కిందపడేసి మరి..?

RCB ని టైటిల్ పోరులో నిల‌బెట్టిన ఈ పాటిదార్ ఎవ‌రు? ఈ సిక్స్ మ్యాచ్ కే హైలెట్!!

Visitors Are Also Reading