ప్రస్తుత సమాజంలో 30 నుంచి 40 ఏళ్లు దాటాయి అంటే అనేక ఆరోగ్య సమస్యలు బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఇందులో చెప్పుకోవాల్సింది ఎండోమెట్రియోసిస్. గర్భాశయ లోపలి భాగంలో ఉండే కణజాలం గర్భాశయం వెలుపల ఉన్న అండాశయాలు ఫెలోఫియన్ ట్యూaబులో ఇతర భాగాల్లో పెరిగినప్పుడు ఈ సమస్య వస్తుంది. దీనివల్ల నెలసరి ఎక్కువ రోజులు కొనసాగడం సంతానం కలగకపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి.
Advertisement
ఈ యొక్క సమస్య శారీరక మానసిక ఇబ్బందులు కలిగించి మహిళల లైఫ్ స్టైల్ పై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. పునరుత్పత్తి వృత్తిపరమైన సామాజిక పనితీరులను ప్రభావితం చేస్తుంది. ఈ సమస్య మొదట్లోనే గుర్తిస్తే ఈజీగా అధిగమించవచ్చు. మరి ఎండోమెట్రియోసిస్ సమస్య ఉన్న మహిళలు తీసుకోవలసిన ఆహారపార్థాలు ఏంటో చూద్దాం..
Advertisement
మునగాకు:
మునగాకు రసంలో మోరింగా హోలీపేరా ఉంటుంది. ఇది ఆండ్రోజన్ గ్రహకాల ప్రభావాన్ని తగ్గిస్తుంది. తద్వారా ఎండోమేట్రియం యొక్క మందాన్ని కూడా తగ్గిస్తుంది.
పసుపు:
పసుపులో ప్రధాన క్రియాశీల పదార్థమైనటువంటి కార్క్ మిన్, ఇస్ట్రేడియోల్ ఉత్పత్తిని తగ్గించడం ద్వారా ఎండోమెట్రియోసిస్ తగ్గించడంలో సహాయపడుతుంది.
మరి కొన్ని ముఖ్య వార్తలు :
- Comedian Ali : ఫ్లైట్ ప్రమాదం నుంచి బయట పడిన అలీ కుటుంబం.. !
- డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత.. రిటైర్మెంట్ చేయనున్న నలుగురు టీమిండియా క్రికెటర్లు ?
- హీరోయిన్ల కంటే ఈ సైడ్ క్యారెక్టర్లకే ఎక్కువ ఫిదా అయ్యారు…!